Harsha vardhan

నమస్కారం,

ఈ యూట్యూబ్ ఛానల్ లో వివిధ జిల్లాల లో జరిగిన ఒంగోలు జాతి పశువుల బలప్రదర్శన వీడియోస్ లభిస్తాయి. అలాగే ఒంగోలు జాతి ఖ్యాతి దేశం నలుమూలలా తెలియచేయటానికి నా చిరు ప్రయత్నం.

జై కిసాన్