YFJCM MINISTRIES

మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీకు మా శుభాభివందనములు.

క్రీస్తు వ్యతిరేకులు సమాధానాలు
అలాగే నేటి యువతకు సంబంధించిన సలహాలు సూచనలతో కూడిన లైఫ్ CHANGING వీడియోస్ పెట్టడం జరుగుతుంది. ఈ ఆత్మీయ సందేశాలను విని, గ్రహించి, హృదయములో భద్రపరచుకుని, వాక్యానుసారముగా జీవిస్తూ మీ వంతుగా దేవుని పనిలో ఉంటూ దైవ ఆశీస్సులు పొందాలని మా ఆశ, మా ప్రార్ధన. ఈ విలువైన ఆత్మీయ సందేశాలను మీరు వీక్షించి అనేకులకు చేరవేసి దేవుని పనిలో పాలి భాగస్తులు కండి...🙏

-- SHARE - SUBSCRIBE - SUPPORT - SPREAD THE GOSPEL ---


@YOUTH FOR JESUS CHRIST MINISTRIES

మీరు మా యెక్క ప్రతి వీడియోను చూసి అనేకులు షేర్ చెయ్యగలరు... SUBSCRIBE చేసుకోండి...🙏🏻