Sadhguru Telugu
సద్గురు జగ్గీ వాసుదేవ్ గారి (ఈశా యోగా కేంద్రం సంస్థాపకులు) అధికారిక యూట్యూబ్ ఛానల్.
Join #Mahashivratri2023 sadhguru.co/msr23-te
యోగి, మార్మికులు, దార్శనికుడు అయినటువంటి సద్గురు ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు. 'యోగా' అనేది ఒక పురాతన నిగూఢ శాస్త్రం కాదని, ఈ రోజుల్లో కూడా ఎంతో ఉపయోగపడే ఒక సమకాలీన శాస్త్రం అని వారి జీవితం, వారి కార్యకలాపాలు మనకు గుర్తుచేస్తాయి. జీవితంతో అన్ని విధాలుగా ఎంతో అద్భుతంగా మమేకమైవున్న సద్గురు - నిర్మాణ శాస్త్రం, పర్యావరణం, క్రీడలు, సంగీతం, కవిత్వం, చిత్రలేఖనం వంటి వివిధ రంగాలలో చాలా చురుకుగా పాలుపంచుకుంటారు. ఆయన ప్రసంగాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. మానవ హక్కులు, వ్యాపార ధర్మాలు, సంఘ, పర్యావరణం వంటి వివిధ అంశాలపై ఆయన ఇచ్చే ఉపన్యాసాలకు ప్రముఖ ప్రపంచ వేదికలపై ఎంతో ఆదరణ ఉన్నది.
మరింత తెలుసుకోవడానికి చూడండి: isha.sadhguru.org
శాంభవి మహాముద్ర క్రియ యొక్క అద్భుత ఫలితాలు The Miraculous Effects Of Shambhavi Mahamudra Kriya
కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సద్గురుతో – కైలాష్, సినిమాలు & AI | Kalki Director Nag Ashwin
114 చక్రాలపైనా పట్టు సాధిస్తే ఏం జరుగుతుంది? What Happens When You Master All 114 Chakras?
ఏది మీరు, ఏది మీరు కాదు | Who You Are, What You Are Not | Sadhguru Telugu
పిల్లల్లోని సహజ సిద్ధమైన ప్రజ్ఞను ఎలా పెంపొందించాలి? How To Nurture A Childs Innate Genius
కాల భైరవుడి ప్రాముఖ్యత ఏమిటి Kaala Bhairavudi Pramukyata emiti #సద్గురుతెలుగు #kalabhairava
ప్రతికూల ఆలోచనలను ఎలా తొలగించుకోవాలి? How to Remove Negative Thoughts? #సద్గురుతెలుగు #sadhguru
నేను ఎలా పరిణామం చెందాలి? How Can I Evolve? #సద్గురుతెలుగు #sadhguru #evolve #growth #spiritual
సహజీవన సంబంధాలు: నిబద్ధత ఎంత ముఖ్యం? Live In Relationships How Much Does Commitment Matter #love
ఫాక్స్ ఎల్ఏ లో సద్గురు తాజా పుస్తకం: మరణం - మరణ మర్మాన్ని ఛేదించండి Fox La Features Sadhguru
సద్గురు తన భక్తుని కోసం అన్నీ చేస్తారా? Will Sadhguru Do Everything For His Devotee #devotion
బాధకి ముగింపు The End Of Suffering #suffering #life #choice
దీపావళి & ధనత్రయోదశి - ప్రాచీన రహస్యాలు Ancient Secrets of Diwali & Dhanatrayodashi #diwali
రెండు బ్రెయిన్ సర్జరీల తర్వాత కైలాస్ యాత్ర ఎందుకు, సద్గురును ప్రశ్నించిన మాధవన్ R. Madhavan
ప్రపంచ కుబేరులలో ఒకరు & ఆయన విజయ రహస్యం One Of The Worlds Richest Men His Secret Of Success
ప్రపంచంలో ఇంత బాధ ఎందుకు ఉంది? Why So Much Suffering In The World
మీ ఆహారం ఆరోగ్యకరమైనదో కాదో తెలుసుకోవడం ఎలా? How Do You Know If Your Food Is Healthy
దేవి దున్నపోతు మీద ఎందుకు నిలుచుని ఉంటుంది? Why Is Devi Depicted Standing On A Buffalo
లింగ బైరవి - సృష్టిలోనికి ఒక కిటికీ Linga Bhairavi A Window Into the Creation | Sadhguru Telugu
జ్ఞానోదయానికి గురువు అవసరమా? Is A Guru Necessary For Enlightenment | Sadhguru Telugu
పితృ పక్షం: చనిపోయినవారికి చేసే కర్మలు మీకు ఎలా సహాయపడతాయి? Pitru Paksha
సద్గురుతో కరణ్ జోహార్ రాపిడ్ ఫైర్ రౌండ్ Rapid Fire Round Karan Johar With Sadhguru Jagadish Vasudev
కైలాష్ - సద్గురుతో ఒక మార్మిక యాత్ర Kailash Chronicles 2023 A Mystical Journey With Sadhguru
సద్గురు తన గురించి ఇంకా ఆదియోగి గురించి వచ్చిన అసహ్యకరమైన వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు
కర్మకాండలు యాంత్రికంగా మారినప్పుడు.. When Ritual Becomes Commercial | Sadhguru Telugu
స్కూల్లో తన టీచర్ని సద్గురు ఎలా ప్రాంక్ చేశారో చూడండి How Sadhguru Pranked His Teacher #school
తాంత్రిక విద్యకూ, శృంగారానికీ సంబంధం లేదు! Tantra is not about Sex | SadhguruTelugu
గణేశుని అసాధారణ తెలివితేటల రహస్యం! The Secret Behind Ganeshas Superhuman Intelligence. #sadhguru
5 చిట్కాల ద్వారా మీ శరీరం శుద్ధి చేసుకోండి 5 Tips to Naturally Cleanse Your Body at Home #health
చనిపోయిన వారి బట్టలు ఎందుకు వేసుకోకూడదు Why You Should Not Wear a Dead Person’s Clothes