Making with Swarna
Yummy food for your Tummy 😋 Organic Gradening 🌾
అందరికి నమస్కారం 😊 !! మా ఛానల్ లో cooking recipes తో పాటు nutritional values, కూరగాయల్ని organic గా పెంచే విధానాలు చూడవచ్చు.
If you find our content useful, please like share and subscribe !!
మటన్ కీమా ముట్టీలు ఈ టిప్స్ తో చేస్తే 5 నుంచి 7 రోజులు వరకు నిల్వ ఉంటాయి.
Healthy breakfast bowl🥣 ఇది తినటం వల్ల రోజంతా energy💪 గా ఉంటుంది
కొత్తగా కూర కారం పట్టించి చేపల పులుసు పెడితే ఆహా రుచి అల్టిమేట్ గా ఉండాల్సిందే😋
ఉస్మానియా బిస్కెట్లు ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి చాలా చాలా బాగుంటాయి
క్యాలీఫ్లవర్ బంగాళదుంప కర్రీ ఈ విధంగా చేస్తే చపాతి, రైస్ లోకి అయినా భలే ఉంటుంది
కేవలం రేషన్ బియ్యంతో ఈజీగా ఈ విధంగా Breakfast చేసుకోండి చాలా చాలా రుచిగా ఉంటాయి.
ఎంతో రుచికరమైన కంద పచ్చడి. అలాగే కంద దుంపని దురద లేకుండా ఎలా శుభ్రం చేసుకోవాలి చూడండి.
గుడ్డు లేకుండా గుడ్డు కూర. వనభోజనాల్లో తప్పకుండా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది
Very healthy amla candy. ఇంత వరకు ఎవరు చేయని విధంగా కొత్తగా ట్రై చేశాను.
రైస్, పులావ్, చపాతీ లోకి ఈ బంగాళదుంప కుర్మా చాలా బాగుంటుంది. తక్కువ టైంలో చేయొచ్చు.
Healthy and simple BREAKFAST. Weightloss ఇవ్వాలనుకునే వాళ్లకి కూడా use అవుతుంది
పెసర పూర్ణాలు ఈ విధంగా చేస్తే 3-4 గంటలైనా కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి
శీతాకాలంలో ఇమ్యూనిటీని పెంచి ఎన్నో అనారోగ్యాల నుంచి కాపాడే లడ్డు.
ఈ రోటి పచ్చడి చేసి ఇంట్లో వాళ్లకి పెట్టండి ఇది ఏం ఆకు పచ్చడి అని అడుగుతారు
ఈ ఉసిరికాయ పప్పు రుచి అద్భుతంగా ఉంటుంది ( vitamin C rich food )
Tasty tasty దొన్నె బిర్యాని ఈ విధంగా చేస్తే రెస్టారెంట్ కి వెళ్లి తినమన్నా తినరు అంత బాగుంటుంది.
Secret చాయ్ మసాలా పొడి. అలాగే ఈ ట్రిక్ తో చాయ్ పెడితే రుచి అమోఘంగా ఉంటుంది.
కారంగా కరకరలాడే మసాలా పల్లీ పకోడీ 10 నిమిషాల్లో ఇలా చేయండి భలే ఉంటాయి
అప్పటికప్పుడు పిండి ఈ విధంగా కలిపి చేసిన కూడా మైసూర్ బోండాలు బాగా వస్తాయి
కొబ్బరి చట్నీ చేసేటప్పుడు కొబ్బరి తో పాటు ఈ రెండు కలిపి చేస్తే రుచి బాగుంటుంది (దోశ, ఇడ్లీ, వడ )
ఈ EGG, POTATO బిర్యానీ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
సింపుల్ & టేస్టీగా CARROT CAKE ఈ విధంగా చేస్తే ఇంట్లో అందరికీ నచ్చుతుంది.
బెండకాయ మసాలా కర్రీ ఈ విధంగా చేస్తే చపాతి, రైస్, బిర్యాని దీనిలో కైనా అదిరిపోతుంది.
Street style Maggi masala noodles, ఇంట్లోనే simpleగా ఇలా చేసేయండి
పాకంతో పనిలేని శనగ పిండి లడ్డూలు. ఈ Tips తో చేస్తే స్వీట్ షాప్ కి మించిన టేస్ట్ ఉంటాయి.
Fried onion chicken fry, lastలో ఈ పౌడర్ వేసి చేస్తే రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ వస్తుంది.
ఈ ట్రిక్ తో గులాబీ పూలు క్రిస్పీగా ఈజీగా చేసుకోవచ్చు ( దీపావళి స్పెషల్ )
Weightloss అవ్వాలంటే ఈ జొన్న దోశలు ట్రై చేయండి. జొన్నలు మిక్సీ పట్టేటప్పుడు ఈ ట్రిక్ పాటించండి
మటన్ కర్రీ ఈ విధంగా చేస్తే వైట్ రైస్ & ప్లెయిన్ పులావ్ లోకైనా అదిరిపోతుంది
First time బూందీ లడ్డు చేసే వాళ్ళు కూడా ఈ కొలతలతో చేయండి లడ్డూలు బాగా వస్తాయి