SubbuBujji Official
We are in a Small village in palnadu locality. me and my wife going to show our day-to-day life and our cooking recipes and gardening etc. this is our village kitchen and this is how our life going. Subscribe to watch our videos.
Thank you
Your
SubbuBujji Official
Started 03/12/2023.
1) . 03/12/2023 , Sub's = 0
2) . 04 /12/2023 , Sub's= 420
మేము పల్నాడు ప్రాంతంలోని ఒక చిన్న గ్రామంలో ఉన్నాము. నేను మరియు నా భార్య మా దైనందిన జీవితం మరియు మా వంట వంటకాలు మరియు తోటపని మొదలైనవి చూపించడానికి వెళ్తున్నాము. ఇది మా గ్రామ వంటగది మరియు మా జీవితం ఇలా సాగుతోంది. మా వీడియోలను చూడటానికి సభ్యత్వాన్ని పొందండి.
ధన్యవాదాలు
మీ
SubbuBujji Official
😙చేసిన పిండి వంటల్లో సగం తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము సాయంత్రానికి క్యారెట్ ఎగ్ ఫ్రై చేశాను
🥳పండుగ దగ్గరికి వస్తుందని నేను మా అమ్మ కలిసి పిండి వంటలు అయితే చేసాము చాలా సంతోషంగా ఉంది మరి మీరు
🥺పండుగ మొదలవుతున్న కానీ నాకు బుజ్జికి చేలో పనులే సరిపోతున్నాయి రోజంతా..పండగ పనులు ఎప్పుడు చేయాలో ఏమో
🥹అందరూ ఉన్నా కానీ నా తల్లిదండ్రులు లేరన్న బాధ 🥺 నాకు ఏదోలా ఉంది మొత్తానికి అయితే ఎలాగోలా జరిగింది
🥹మా చిట్టి తల్లి పుట్టిన రోజు అనుకున్నట్టు జరగకపోయినా ఉన్నంతలోనే చికెన్ కర్రీ పులావ్ చేశాను ఎలాగంటే
😂 మా చిట్టితల్లి పుట్టిన రోజు చేద్దామని సరుకులు తేవడానికి వెళ్ళాం చివరికి ఇలా అవుతుందని అనుకోలేదు
😭ఎంతో కష్టపడి మేం సంపాదించిన డబ్బులు చేతికి వచ్చాయో లేదో రూపాయి కూడ లేకుండా పోయింది తలుచుకుంటేనే బాధ
ఒకరికి ఇద్దరు మా స్థాయికి మించి కష్టపడుతున్నాం మరి రేపటి రోజున ఏ విధంగా ఉంటుందో ఏమో 😰
🥺విజయవాడ వెళ్దామని 12 ఎకరాలు మొత్తం తిరిగి చూస్తే ఒక ఎకరానికి బాగా పురుగు పట్టేసరికి ఏం చేయాలో తోచక
😕అన్ని ఎకరాల పంట వేసిన కానీ మళ్లీ నా భార్యతో సిమెంట్ పనికి రావాల్సి వచ్చింది ఎందుకని అంటే ..?
🥹మా ఆయన ఒక్కడి కష్టం చూడలేక నేను నా చిట్టి తల్లి తోడుగా వెళ్లాను ఇంత కష్టమవుతుందని అసలు అనుకోలేదు
😕సంపాదన మీద పడ్డాక రేయింబగులు తేడా లేకుండా నేను నాభార్య ఎంతగానో కష్టపడుతున్నాం చివరికి ఏం జరుగుతుందో
😙అంతా బాగానే ఉంది కానీ మా అన్నయ్య మా కోసం మటన్ తీసుకువస్తే మా అమ్మ కొత్తగా నాకోసం మటన్ కర్రీ చేసింది
నేను నా friend కలిసి సరదాగా ఓ రాత్రి పూట దావత్ పుల్కాలు ఎక్కిమ చల్లటి వాతావరణంలోఎలా ఉందంటే🤗
🥺ఉన్నట్టుంది నాభార్యకు fever వచ్చింది తగ్గిందనుకున్న టయానికి ఇంకా ఎక్కువైంది ఎలా అవుతుందని అనుకోలేదు
🥺 నేనొక్కడినే కష్టపడుతున్నానని నాకు తోడుగా మా బావ అక్కయ్య వచ్చారు విత్తనం పెట్టి మళ్ళీ బయలుదేరారు
రాత్రి వేళలో మొక్కజొన్న చేనుకి నీళ్లు కట్టడానికి వెళ్తే bread omelette కౌజును కాల్చుకొని తింటే అబ్బా
🥺చేయలేనంత కష్టాన్ని చేస్తూ నేను మా ఆయన చాలా కష్టపడుతున్న ఈ సంవత్సరమైనా మా కష్టాలు తీరకపోతయ్య
ఈ ఏడాది ఒక్కడినే మోయలేనంత భారం ఎత్తుకొని ఈ పొలాలు కోళ్లు పెంచుతూ ఇలా కాలంగడుపుతున్న ఎట్లుంటుందో ఏమో
😭నా చిట్టితల్లి పరిస్థితి చివరికి ఇలా అవుతుందని అనుకోలేదు నా చిట్టితల్లి చూస్తుంటే చాలా ఏడుపొస్తుంది
😭మేమున్న పరిస్థితుల్లో YouTube lo వీడియోలు పెట్టాలో పెట్టకూడదు అస్సలు అర్థం కాని పరిస్థితి ఎందుకంటే
నాకెందుకో ఒంటరిగా ఉండటం ఇష్టమయ్యేసరికి పెళ్లి కాకముందు ఈ విధంగా వీడియోలు చేసేవాడిని SOLO CAMPING 🏕️
🤔పెళ్లికి ముందు YouTube channel పెట్టి camping video చేశాను కానీ ఉన్నట్టుండి ఇలా అవుతుందని అనుకోలేదు
😰ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం అందుకే ఈమధ్య వీడియోస్ పెట్టడానికి కుదరట్లేదు ఏమైందంటే
😰భయంకరమైన ప్రదేశాల్లో పెళ్ళికి ముందు మా అన్నయ్య నేను కలిసి camping చేసాము చివరికి ఏం జరిగిందంటే
😭నా చిట్టితల్లికి ఉన్నట్టుంది 103 fever వచ్చింది హాస్పిటల్లో ఉండి ఇంతలా బాధ పడతామని అస్సలు అనుకోలేదు
🤔ఈవర్షానికి మా ఆయన పట్టుకొచ్చి న చేపలతో కొత్తగా పులుసు చేపల పులుసు చేశాను టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంది
⛈️ఈ తుఫాన్ కారణం వల్ల ఏం పనులు లేకపోయేసరికి ఇంట్లోనే వేడివేడిగా దోస పల్లి చట్నీ అల్లం చట్నీ చేశాను
⛈️చల్లటి వాతావరణానికి తక్కువ ఆయిల్ తోటే కొత్తగా బేకరీ స్టైల్ లో egg puf చేశాను టేస్ట్ మాత్రం బాగుంది
🥹ఉన్నట్టుండి సడన్‌గా మాఅమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని అస్సలు అనుకోలేదు మా కోసం జొన్న బూరెలు మటన్ చేసింది