Sriharsha Cooking channel
Hello friends❤️
I am Saritha, Welcome to Sriharsha Cooking Channel. This channel is started in 2019 and posted my 1st video on 23/01/2020. This channel is about cooking which includes all Telangana style recipes and also other cuisines. This channel provides detail explanation in Telugu language.
I definitely advice you to follow Sriharsha Cooking Channel because it provides the videos with useful content.It has--Traditional recipes, Unique, healthy and Tasty recipes with some tips.
Please do Subscribe Sriharsha Cooking Channel and keep supporting me with your valuable likes, comments and especially with your love🫶.
With Lot's of love @Sriharsha Cooking Channel❤️
పాతకాలం నాటి 2 రకాల స్వీట్ రెసిపీస్👉🏻నోట్లో వేస్తే అలా కరిగిపోతాయి😋చాలా బావుంటాయి ట్రై చేయండి👍🏻
నేను మా ఇంట్లో ఎప్పుడు చేసే టమాటా పప్పంటే మా వాళ్ళకి ప్రాణం😋ఎందుకంటే?ఈ వీడియో చూడండి తెలుస్తది మీకు
సరికొత్త స్వీట్ పైన క్రంచి లోపల జ్యూసీ సాఫ్ట్ స్టఫ్ఫింగ్ ఒక్కసారి టెస్ట్ చేసారంటే జన్మలో మర్చిపోరు😋
పక్కా పాతకాలం పద్ధతిలో తెలంగాణ పచ్చిపులుసు ఇలా చేస్తే అన్నం మొత్తం దీనితోనే తినరు🤗జుర్రుతారు😋
నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయే బట్టర్ మురుకులు😋|పిండి ఇలా కలిపితే ఆయిల్ కూడా అస్సల్ పట్టదు ట్రైచేయండి
సంవత్సరం నిల్వవుండే 2 కిలోల టమాటా పచ్చడి పక్కా కొలతలు,టిప్స్ తో మా అమ్మ స్టైల్లో అమృతంలా వుంటుంది😋
2 రకాల పచ్చిమిర్చి వేపుడ్లు👉🏻అన్నంలోకి సైడ్ డిష్ గా చాలా బావుంటాయి😋|Mirchi Fry Recipe In Telugu
ప్రతి ఇంట్లో ఉండే వాటితోనే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ మెజిస్టిక్ ను ఇలా చేయండి చాలా బావుంటుంది😋
ఉల్లిపాయ తపాలా చెక్కలు ఎన్ని తిన్నా తనివితీరదు😋తింటూనే వుంటారు టేస్ట్ అలా వుంటుంది మరీ👍🏻ట్రై చేయండి
ఇంట్లో పచ్చికొబ్బరి వుంటే ఇలా చేయండి హెల్త్ కి చాలా మంచిది నోట్లో వేస్తే అలా కరిగిపోతుంది😋
ఎప్పుడు చేసే స్నాక్స్ కాకుండా ఇలా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తినేలా సమోసా రోల్స్ చేయండి చాలా బాగుంటాయి
ప్రతీ పూరీ చక్కగా పొంగాలన్నా ఆయిల్ పట్టకుండా రావాలన్నా పిండిలో ఇది కొంచం వేయండి పర్ఫెక్ట్ గా వస్తాయి
పిండి నానబెట్టే పనిలేకుండా కేవలం 2 ని||ల్లో మైసూర్ బోండాను ఇలా చేయండి👌🏻పర్ఫెక్ట్ గా వస్తాయి😋|Tiffins
సంవత్సరం పాటు నిల్వ వుండే ఈ ఉసిరికాయ పచ్చడిని కేవలం 2-3 ని||ల్లో పెట్టేయచ్చు అది కూడా చాలా కమ్మగా😋
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ నోటికి కమ్మగా రుచిగా తినాలనిపించినపుడు ఇలా నిమ్మకాయ🍋పప్పు చేయండి😋👌🏻
మన పూర్వికుల ఆరోగ్యరహస్యాలలో ఇదీ ఒకటి వారానికి ఒక్కసారైనా చేయండి పిల్లలతో సహా ఇష్టంగా తింటారు😋|Rotte
కేవలం 2 ని||ల్లో హోటల్ స్టైల్ కమ్మటి అల్లం చట్నీ ఏ టిఫిన్స్ లోకైనా అదిరిపోవాల్సిందే😋|Ginger Chutney
సరికొత్త రెసిపీ ఎన్నీ తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది😋క్రంచిగా భలే రుచిగా వుంటాయి ఓసారి ట్రైచేయండి
క్రిస్పి కార్న్ అచ్చం రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే ఇలా చేయండి 100% పక్కా వచ్చి తీరుతుంది|CrispyCorn
చికెన్ వేపుడు మరీ డ్రై కాకుండా ఇలా కొంచం గ్రేవి తో ఈ మసాలా వేసి చేయండి ముక్క జ్యూసిగా చాలాబావుంటుంది
పచ్చికొబ్బరితో కరకరలాడే పప్పు చెక్కలు ఇలా చేయండి ఒక్కటీ తినడం మొదలు పెడితే 10 వరకు ఆపరు😋
కేవలం 20 రూపాయలతో 1/2 kg స్వీట్ ను ఈ దీపావళి కి ఇలా చేయండి👍🏻ఏ స్వీట్ షాప్ లో తెచ్చారు అని అడుగుతారు?
మసాలా ఎగ్ బజ్జీ ఇవి తిన్నాక ఎగ్ బజ్జీ అంటే ఇది అంటారు అందరూ😋పైన క్రంచిగా చాలా బావుంటాయి👍🏻
ఎప్పుడు తినే ఇడ్లీలాగానే ఇవి కూడా సాఫ్ట్ గా టేస్టీగా వుంటాయి ముఖ్యంగా హెల్త్‌కు చాలా మంచివి కూడా👍🏻
కప్పు గోధుమపిండితో ఇలా స్నాక్స్ చేయండి ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు😋పిల్లలైతే చాలా ఇష్టంగా😋
అస్సలు ఆయిల్ పట్టని పెరుగు మురుకులు ఎక్సట్రా క్రిస్పిగా భలే రుచిగా వుంటాయి😋తింటూనే వుండిపోతారు అలా!
ఎప్పుడైనా కొత్తిమీర పెరుగు పచ్చడి ట్రై చేసారా? జన్మలో కూడా మర్చిపోరు రుచి చేసాక😋అంత అద్భుతంగా👍🏻
దసరా స్పెషల్ స్వీట్స్👉🏻తక్కువ బడ్జెట్ లో ఇలా అందరికి నచ్చేలా ఈ స్వీట్స్ చేయండి మీ ఇంట్లో అందరూ ఫిదా😋
ఈ దసరా పండక్కి ఈ ఒక్క వీడియో చూసి పిండి వంటలు చేయండి ఇంట్లో వాళ్లందరికీ ఫుల్ ఫీల్ చేసినట్లు అవుతుంది
ఎప్పటిలా కాకుండా క్యారెట్ రైస్ ఇలా చేసి చూడండి మీ పిల్లలు ఒక్క మెతుకు కూడా వదలకుండా ఇష్టంగా తింటారు😋