Param ane Nenu

నేనొక ఆటో డ్రైవర్.....తిరుపతి.
ప్రతి రోజూ జరిగే....నా అనుభవాలు .. నా జ్ఞాపకాలు..... వీడియోలు చేసి పెడుతున్నాను...

ఎందుకు అని అడిగితే... ఇప్పట్లో పుస్తకాలు రాసే అంత ఓపిక ఎవరికి లేదు కదా.... నాకు కూడా లేదు

అందుకే వీడియోలు చేసుకుంటున్నాను... 100కు.. 99%... ఈ వీడియోలు ఎవరికీ నచ్చవు అని నా గట్టి నమ్మకం... ఎవరూ చూడరు అనే నేను అనుకుంటున్నాను....

అందుకే నా జ్ఞాపకాలను ఒక పుస్తకాల లైబ్రరీలో పెట్టినట్టు.... వీడియో రూపంలో పెట్టుకుంటున్నాను


దయచేసి ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోకండి.... ఇక్కడ వీడియోస్ మీకు నచ్చే అవకాశం లేదు....

ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న కూడా.... నేను క్రిస్టియన్ అని మీకు తెలియగానే కచ్చితంగా నన్ను తిట్టడానికి సిద్ధమైపోతారు.....

ఒక వ్యభిచారం చేసేటువంటి ఆడదానితో అయినా సరే మాట్లాడతారేమో కానీ.... క్రిస్టియన్ అంటే పియ్యి తినే కుక్కతో సమానంగా చూస్తారు...

ఈరోజు మీరు నన్ను ఫాలో అయ్యి... రేపు బూతులు తిట్టడం కన్నా.... ఫాలో కాకుండా మీ పని మీరు చూసుకోండి

ధన్యవాదాలు