SHIVA SHAKTHI
2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము.
ధర్మో రక్షతి రక్షితః
-Shiva Shakthi
యాదమ్మ అబద్దపు సాక్షాలు Part -2 | Srilakshmi Counter | Karunakar Sugguna | Shivashakthi
Yadamma Testimony Exposed by Srilakshmi | Part-1 | Prasanna Bold | Karunakar | Shivashakthi
Rajamouli Controversial Comments on Hanuman | Karunakar Sugguna Response | Varanasi Movie Title
దొంగమాంత్రికుడు | Testimony Trolls | Karunakar Sugguna, Srilakshmi | Shivashakthi
Goshala Construction near Hyderabad | Karunakar Sugguna | Shivashakthi | Hindujanashakthi
Tirumala Ghee Scam || YS Jagan, YV Subbareddy || Karunakar Sugguna Reacts
శివశక్తి లో యేసు దండకం|| Gharvapas Christian Interview || Karunakar Sugguna
Karunakar Sugguna Ashramam Visit | Birthday Special || Shiva Shakthi
Jemima Rodrigs Controversy || Karunakar Sugguna | Women's Worldcup 2025
తల్లిని అవమానించిన గొర్రె బిడ్డ || Srilakshmi Counter || Shiva Shakthi || Karunakar Sugguna
Karunakar Sugguna Revealed Truths about Sri Chinna Jeeyar Swamy || Shiva Shakthi
Karunakar in Europe Tour | Vatican City | Belgium | Switzerland | Rome | Italy
Karunakar Sugguna Mass Counter to Pilla Gorre Pastor
Who Saved GOW RAKSHA Activist..? || Kalyan Chetlapally
క్రైస్తవం, క్యాన్సర్ రెండూ ఒకటేనా..! || Karunakar Sugguna Counter to Pastor || Shiva Shakthi
యేసు వచ్చి బాబూ అని పిలిచాడు..! || Testimony Trolls || Karunakar Sugguna, Srilakshmi
జోష్ గాడు తీసుకొచ్చిన గోచిగాడు.. ! || Testimony Trolls || Karunakar Sugguna, Srilakshmi
Karunakar Sugguna Update on Fundraise || 10th Anniversary 2025 || Shivashakthi
జగద్గురువుల విజయదశమి సందేశం
Karunakar Sugguna Got Emotional || Shivashakthi || 10th Anniversary
Sharmila Controversy Statements on TTD, CBN||Karunakar Sugguna Reacts|| Kamalananda Bharathi Swami
Shivashakthi Need Your Support in Big Celebrations || Karunakar Sugguna
Karunakar Sugguna vs Shalem raj 🔥🔥|| Vijaya Shankharavam || Shivashakthi 10th Anniversary
The Ultimate Truth..! Bible or Hindu Scriptures | Karunakar Sugguna "EYE OPENER" Counter
హిందుత్వాన్ని గెలికిన ప్రకాష్ గంటేలా || Karunakar Sugguna | Counter to Pastor Prakash Gantela
దేవాలయభూమి పై రియల్ మాఫియా కన్ను || Kalyan Chatlapally || Shiva Shakthi
కట్టుకథల పిట్టలదొర సత్తిగాడు || Karunakar Sugguna Excellent Counter || Calvary Satish
Karunakar Sugguna Counter to bro Shalemraj Chemcha || Thandri Sannidhi Ministries | Shiva Shakthi
Karunakar Sugguna Call to Pastors || Open Debate on 10th Anniversary
నేను అధికారంలోకి వస్తే క్రైస్తవ మతాన్ని నిషేదిస్తా || Karunakar Sugguna Reacts on Instagram Reels