Palle Paata

ప్రాంతము ఏదైనా పాడుకునే పాట అందరికి చుట్టం,యాసలు బాసలు ఏవైనా పాటలోని భావం మనిషి జీవిత ముఖ చిత్రం.అమ్మ ఒడిలో దేవుని గుడిలో చదువుకునే బడిలో శ్రామికల చెమట తడిలో రంది యాదిలో రణరంగపు పోరులో ఓటమిలో గెలుపు వలపు తలపులలో జననం మరణం లో జీవన సమరంలోఎదురు చూపు లో నిదుర పిలుపులో.నిత్యం మన వెంట ఉండే నిజ మైన నేస్తం పాట ఆ పల్లె పాటను పల్లె మాటను తెలంగాణా యాసను బాసను శ్వాసించి సంభాషించే ప్రతి ఒక్కరికీ పల్లె పాటలు అంకితం.
-------------------------------------------------------------------------------------------------------------------------
Sound of the soil.
Telangana has a rich repository of folk music and songs, most of them are steeped in folklore and was created from the music of toiling masses. The song of joy. Song of harvest. Song of festivity. Song of everyday life. Song of today.
This channel is dedicated to all of them who love Telangana Folk Music.