JVV Telangana

జన విజ్ఞాన వేదిక ఒక సైన్సు ప్రచార సంస్థ. ఇది సమాజంలో శాస్త్ర దృక్పధంతో సంబంధం లేకుండా జరుగుతున్న అన్యాయాలను, మూఢ నమ్మకాలను ఎదిరించి సామాన్య ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తుంది. సంస్థ ఆశయాలు

1. సామాన్య ప్రజానీకం లో శాస్త్ర విజ్ఞాన ప్రచారం, శాస్త్రీయ ఆలోచనా దృక్పథం పెంపొందించడా నికి కృషి.
2. మూఢ నమ్మకాలు, ఛాందస భావాలను అరికట్టేందుకు విస్తృత ప్రచారం.
3. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దీర్ఘకాల పోరాటాలు. వాటి మౌలిక స్వరూపం వివరించి చెప్పాడం.
4. ప్రకృతి సహజంగా లభించే పోషకాల ప్రచారం
5. జీవ వైవిధ్యం కాపాడటం.
6. పర్యావరణ పరిరక్షణకు పాటుపడటం. కాలుష్యం చిచ్చు రేపుతున్న వాటిని అరికట్టేందుకు కృషి చేయడం.
7. శాస్త పరిశోధన లను ప్రోత్సహించడం.
ఈ సంస్థకు 2005 సంవత్సరంలో శాస్త్రీయ విజ్ఞానాన్ని విస్తృతంగా ప్రజాదరణ వైపు చేసిన కృషికి గాను జాతీయ బహుమతి లభించింది.
A channel for Science Temperament in public
#jvvtelangana