Revision Squad

నమస్తే అండి🙏🙏..... welcome to revision squad
మన చానల్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన ప్రాక్టీస్ పేపర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది......

•అదేవిధంగా తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ని కవర్ చేసే విధంగా రివిజన్ నోట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది.

•క్విక్ రివిజన్ ప్రాక్టీస్ బిట్స్ ను కూడా మన చానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.

•ఛానల్ లో ఉన్న షార్ట్స్ ని , లాంగ్ వీడియోస్ ని ఒకసారి చూడండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి...... Thank you 🙏🙏