SajiD Original
అందరికి ఆనందం అందిస్తూనే వుంటా
భోజనానికి పిలిస్తే వచ్చాము ఉసిరికాయ పచ్చడి బలే వుంది
ఇలాంటి ఇల్లు ఎప్పుడు కడతానో ఏమో
చించేది కూడా చూపించాలా అసలా చూపించాలిగా
అయిపోయినాయ భోజనాలు సాంబర్ బాగోలేదా
ని డ్రెస్ మాములుగా లేదు బలే ఉంది
ఇదేంటో ఇంట్లో చాలా గబ్బు వాసన వస్తుంది
ఎం వండుతున్నావు టీ వండుతున్నావా
క్లైమెంట్ cool గా ఉంటే పల్లెటూరు బాగుంటుంది
ఇలాంటి చెట్నీ 1st టైం తిన్నా చాలా బాగుంది
దుంప తినగా తినగా బాగుంది
రామలింగయ్య లా ఇంతే పెట్టాడు
ఆ పాలు ఒక గ్లాస్ లో పోసుకొని రుద్దుకో కాలికి
పకోడీలు బర్ర బర్ర అంటే ఇష్టమా
కారేటు ఎందుకు ఇంత పొడుగు వేసినావు
అది ఏంటి కట్టించారు అది కోతులు రాకుండా
కనకమ్మా బియ్యం లేవు అంట అక్కడ
ఆలుగడ్డ మసాలా పెట్టి వండితే తినను అంటున్నాడు అండి
క్యారెట్ బఠాణి లు వేసి బిర్యానీ వండుతుంది కనకమ్మా
ఇవాళ ఏంటంటే సేమియా చేశాను అండి sunday special
ఇదొకటి వెయ్యి నేను వెళ్ళిపోతా
చెప్పులు కొనడానికి చెప్పుల షాపుకి వచ్చాము
కనక అమ్మ ఎం కూర వండుతున్నావు ఈరోజు
బస్సులు రావట్లేదు ఎందుకు
మొగ్గిళ్ల సచివాలయం కి వచ్చినం
Kankam వాళ్ళ అయ్యనతో ఇదే ఇంట్లో ఉన్నదంట
ఇది ఇచ్చాను అనుకోండి మొత్తం తినేస్తాడు
దెయ్యం నడుస్తున్నట్లే నడుస్తున్నావు
స్థానగరం పక్క ఊరిలో సుబ్రహ్మణ్యం శ్రష్టి జాతర కి వచ్చాము
మొగ్గళ్ళ జాతర చుడండి
కూరని పులుపు ఎక్కించినావు రెండు ముక్కలు పిండినవు