Virasam
విప్లవ రచయితల సంఘం (విరసం) కార్యక్రమాలు, డాక్యుమెంటరీలు, ఇంటర్వ్యూల కోసం ఈ ఛానల్. పలు అంశాలపై ఉపన్యాసాలు, కవిత్వం, రాజకీయ తరగతులు వీడియోలు విరసం ఛానల్లో వీక్షించవచ్చు. వర్తమాన సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై విశ్లేషణలను విరసం ఎప్పటికప్పుడు అందిస్తుంది.
శాంతి చర్చల మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాలి - ప్రొ. కోదండరాం ప్రసంగం
శాంతి చర్చలకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉన్నదా లేదా అన్నది ప్రశ్నించాలి - పోటు రంగారావు
శాంతి చర్చలు అంటే భారత సమాజం మరొకసారి తన మూలాన్ని వెతుక్కోవడం - ప్రొ. హరగోపాల్
విరసం ఆవిర్భావ సభలో సాధినేని వెంకటేశ్వరరావు ప్రసంగం
రాజ్యంగం ప్రకారమే తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించాలి | అంబటి నాగయ్య
శాంతి చర్చలు జరపకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైనట్టే - ప్రొ. రమా మెల్కొటే
తెలంగాణలో కాల్పుల విరమణ ఆవశ్యకత - పాణి
దండకారణ్యం మీద దండిగా బలగాలు ఏందిరో ఓ రాజనా | పికెఎం వెంకటేష్ పాట
ఆపరేషన్ కగార్ అంటూ అంతిమ యుద్దం చేస్తుండే | ప్రజాకళా మండలి రాణి పాట
యుద్ధం ఆపాలని అక్కాలారా చెళ్ళెల్లార.. | విరసం సుదర్శన్ పాట
ఫాసిస్టు చుట్టివేత దాడి - విప్లవోద్యమ పంథా | అజిత్
Fascist Encirclement and the Revolutionary Path | Ajith
చర్చలు మావోయిస్టుల కోసం కాదు సాదారణ ప్రజల కోసం | అరసవిల్లి క్రిష్ణ
కాల్పుల విరమణ ఒప్పందాలు - మార్క్సిస్టు దృక్పథం | వరలక్ష్మి
ప్రపంచ సాహిత్య చరిత్రలో నెత్తురోడిన చరిత్ర విరసానిది | శివరాత్రి సుధాకర్
కోయిలమ్మా ఓ కోయిలమ్మా ఒక్క కొత్త పాట పాడవమ్మా...
మిడ్కో సాహిత్యం పై సాహిత్య విమర్శకులు ఏకే ప్రభాకర్ విశ్లేషణ
సామాజిక అంశాలు - మిడ్కో పరిశీలన : వరలక్ష్మి
తెలుగు సాహిత్యంలో వెలుగు నీడలు | అరసవిల్లి క్రిష్ణ
విరసం 24 వ సాహిత్య పాఠశాలలో శివరాత్రి సుధాకర్ ప్రసంగం
మేధో సృజనరంగాలపై ఫాసిస్టుల దాడి-కార్పొరేట్ ప్రయోజనాలు : అల్లం రాజయ్య
సంక్షోభ కాలంలో సాహిత్యకారుల పాత్ర - విరసం 24 వ సాహిత్య పాఠశాల కీ నోట్ : రివేరా
మతం - రాజ్యాంగం - పౌర హక్కులు | అర్ఫా ఖానుమ్ షేర్వాణి (ది వైర్ ఎడిటర్ )
నిర్భంద చట్టాలు - న్యాయ వ్యవస్థ | జస్టిస్ సుదర్శన్ రెడ్డి
పత్రికా స్వేచ్చ - నిర్భంధం | కె. శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి ఎడిటర్)
ఈ అడవి మాదే .. ఆపరేషన్ కగార్ మీద నాటిక
మావోయిస్టు రహిత భారతదేశం కోసమే ఆపరేషన్ కగార్ | ప్రొ. లక్ష్మణ్
ఎర్రసేన దళందే జయం .. ప్రజా సేనదళందే జయం .. | ఎన్. రవి పాట
దండకారణ్యంలో జరుగుతున్న విధ్వంసం భారతీయ సమాజనికే ప్రమాదకరం - అరసవిల్లి క్రిష్ణ
ఆదివాసులపై జరుగుతున్న హింసను ప్రజల్లోకి తీసుకెళ్లాలి - ప్రొ. సమున్నత