village vloges Rk
welcome to Village Vloges RK!
Hi friends, I'm Pranathi, and I run the Village Vloges RK Channel.
Here, I bring you along on my vlogs, capturing the beuty culture, and daily life of village life. I'm passionate about sharing the simplicity and charm of village living with all of you.
Whenever I get the chance, I vlog my experiences in the heart of the countryside. From local traditions to the scenic beauty of rural life, join me as I explore the wonders of village living.
Subscribe and enjoy the journey with me!
ఎంతో రుచిగా బంగాళదుంప వంకాయ మసాలా కర్రీ
ఈరోజు సండే స్పెషల్ రాగి సంగటి నెల్లూరు చేపల పులుసు
ఎంతో టెస్ట్ గా చికెన్ పకోడా
ఎంతో రుచిగా మసాలా వడలు పులుసు
ఎంతో రుచిగా తీయ తీయని గులాబ్ జాములు
పెంచలకోన టెంపుల్ కి వెళ్లి అక్కడ నుంచి సోమశిల డ్యామ్ చూడ్డానికి కూడా వెళ్ళాము
నోరూరించే గోంగూర రోటి నిల్వ పచ్చడి
చూడగానే నోరు ఊరించే కొరమీను ఊరగాయ #cooking #nellore #villagelife #villagefood
కోరమిన చాపలు తోమి కట్ చేసి ఫ్రిజ్లో పెట్టాను ఫ్రెండ్స్
ఈరోజు కొత్తిమీర పుదీనా పచ్చడి చపాతి చేశాను
ఈరోజు గుడికి వెళుతున్నాము పులిహార చేసుకొని తీసుకెళ్తున్నాము ఫ్రెండ్స్
దీపావళి పండుగ రోజు ఉదయాన్నే నేను చేసిన పనులు
నెల్లూరు స్పెషల్ పప్పులుసు
మా మిద్దె పైన కాసిన డ్రాగన్ ఫ్రూట్స్
ఎంతో టెస్ట్ గా కోడిగుడ్డు తాటాకు చాప పులుసు చేశాను
నెల్లూరు వెళ్లి కోళ్ల రూమ్ కి మెసేజ్ తీసుకొని కూరగాయలు మార్కెట్ కూడా వెళ్లొచ్చాము
కోళ్ల రూమ్ కి గోడ కట్టి ఫ్లోరింగ్ వేసాము
బైకులు వర్షానికి తడవకుండా రేకులు వేసాము
కోళ్లు కి రూముకి రేకులు వేసాము
నెల్లూరు వెళ్లి పైపులు వెల్డింగ్ చేయించుకొని తీసుకొచ్చాను
ఎంతో టెస్ట్ గా ఉల్లగడ్డ నాటు కోడి గుడ్డు కూర
ఎంతో రుచిగా నోరూరించే నాటుకోడి చికెన్ ఫ్రై
మొక్కలు వేసి వడ్లు తీసుకొని రైస్ మిల్ కెళ్ళి రైస్ ఆడించుకొని తీసుకొచ్చాము
సండే స్పెషల్ నాటుకోడి పులుసు మినప గారెలు
ఎంతో రుచిగా స్పైసీగా చికెన్ రోస్ట్
ఈరోజు బెండ మొక్కల్లో కలుపు తీసి బెండకాయలు కోశాను
నెల్లూరు వెళ్లి కాయిత వేయించుకొని వస్తూ తీసుకొచ్చుకున్న పండ్లు కూరగాయలు
ఎంతో టేస్ట్ గా జిలేబి చాపలు ఫ్రై చేశాను
ఎంతో టేస్ట్ గా మిల్ మేకర్ వెజిటేబుల్ పులావ్ గోంగూర పుల్లకూర
ఈరోజు కొన్ని మొక్కలు వేశాను