KUMBHA RASI FHALITHAM

please do subscribe our channel 🙏
🕉️ మా యొక్క KUMBHARASI FALITHAM చానల్లో వచ్చేటువంటి రాశులు వాటి యొక్క ఫలితాలు మేము వివిధ పుస్తకములు మరియు కొన్ని జ్యోతిష్య పరమైన పుస్తకముల నుండి ఎన్సైక్లోపీడియా నుండి కొన్ని జ్యోతిష్య గ్రంథము నుండి అలాగే అంతర్జాలం నుండి సేకరించి కొందరి జ్యోతిష్యులు నుంచి సేకరించి ఆయా రాశులు వాటి యొక్క ఫలితములను ఆధారంగా తీసుకొని వారి యొక్క జాతకము పరిశీలనలోకి తీసుకొని రాసి యొక్క స్థితిని జాతకముని పరిశీలించి వారి యొక్క మనస్తత్వమును నుంచి గ్రహించబడినటువంటి విషయాలను మనకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది.
🚩 DISCLAIMER :- మేము మా వీడియోస్ లో చెప్పిన కంటెంట్ ఎవరిని కించపరచడానికి కానీ వారి యొక్క మనోభావాన్ని దెబ్బతీయడానికి కానీ కాదు. కేవలం ఆ రాశి యొక్క జాతకునికి తగిన సూచనలు అందించడం కోసం మాత్రమే దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు.


మా ఛానల్ లో కేవలం కుంభరాశి గురించి మాత్రమే కాకుండా దాని యొక్క మిత్ర రాశులు గురించి కూడా చెప్పడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ దీన్ని గుర్తించగలరు