Bhaktiye Mukti

"భక్తియే ముక్తి" చానల్ హిందూ సంప్రదాయాలను సనాతనధర్మాలను విసృతం చేయడానికి ఏర్పాటుచేయటమైనది.
"భక్తియే ముక్తి" ఛానల్ లో పూజ్య గురువుల ప్రవచనాలను ప్రతి రోజు అందించడం జరుగుతుంది. Bhaktiye Mukti ఛానల్ లో పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనాలు ఉంటాయి.
Bhaktiye Mukti.
భక్తి మార్గమే ముక్తిమార్గం.
భక్తి ఉంటేనే ముక్తి కలుగుతుంది. ప్రతి ఒక్కరూ భక్తిి మార్గంలో పయనించి ముక్తిని చేరుకోండి.