అంజలి పచ్చళ్లు

అందరికి నమస్కారం, తెనాలి వారి అంజలి పచ్చళ్లు,
👉 పచ్చళ్లు సీజన్ ప్రారంభం అయింది, మీకు నచ్చిన రీతిలో ఊరగాయలు తయారు చేయబడును.
👉 మా వద్ద పచ్చళ్లు, పోడులు, అప్పడాలు,వడియాలు మరియు స్నాక్స్ ఆర్డరు పై తయారు చేసి ఇండియా మరియు విదేశాలకు డెలివరీ చేయబడును. 6305084573.
https://chat.whatsapp.com/IxyWgH9WClw9SWYjn2GcVp
👉పచ్చళ్ళు 👈
పచ్చిమిర్చి ఆవకాయ
పనస పొట్టు ఆవకాయ
చింతకాయ+ పండు మిరప పచ్చడి
చింతకాయ + టమాటా పచ్చడి
పండు మిరప + టమాటా పచ్చడి
ఉసిరి పచ్చడి
ఉసిరి ఆవకాయ
పండు మిరప తాలింపు లేనిది
పండు మిరప పచ్చడి
చింతకాయ తొక్కు
చింతకాయ పచ్చడి
వంకాయ పచ్చడి
వెల్లుల్లి వంకాయ పచ్చడి
టమోటా పచ్చడి
వెల్లుల్లి టమాట
టమాటా తొక్కు
నిమ్మకాయ పచ్చడి
మాములు అల్లం పచ్చడి
మామిడి అల్లం పచ్చడి
దోస ఆవకాయ

👉పొడులు👈
అవిసె గింజల కార పొడి
వెల్లుల్లి అవిసె గింజల కార పొడి
ధనియాల కార పొడి
కరివేపాకు పొడి
కాకరకాయ కార పొడి
పోదీన పొడి
కొత్తిమీర పొడి
రసం పొడి
సాంబార్ పొడి