SATYAVATHI A VILLAGE WOMAN
అందరికి నమస్కారం... నాపేరు సత్యవతి, మా ఆయన పేరు అబ్బులు, మాకు ఇద్దరు పిల్లలు.. బాబు పేరు ఆదిత్య, పాప పేరు యాస్మెని ... నేను ప్రతి రోజు ఇంటి దగ్గర చేసుకునే వంటలుతో పాటు అప్పుడప్పుడు VLOGS కూడా చేస్తుంటాను...మా వీడియోలు చూసిన ప్రతిఒక్కరు మా ఛానల్ SUBSCRIBE చేసుకొని మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాము THANKYOU..!
మా పెరటి లో కనకంబ్రాలు కోసి మాల కడితే ఇంత దండ వచ్చింది😊😊
చాలా సంవత్సరాల తరువాత ఎగ్ దమ్ బిర్యానీ చేసాను😋😋
ఈరోజు మా ఆయనకు ప్రేమతో చికెన్ కర్రీ పంపించాను పొలం
ఫ్రిడ్జ్ మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది😊😊
పాత పట్టీలు ఇచ్చేసి, కొత్త పట్టీలు తీసుకుందాం అనుకుంటూన్నాను
పవన్ కళ్యాణ్ గారు మా ఊరు మీదుగా వెళ్లడం చాలా సంతోషంగా ఉంది😊😊
మన SUBSCRIBERS (ఆత్మీయులు )మమ్మల్ని చూడటానికి విజయవాడ నుండి వస్తూ, వస్తూ మా పిల్లలకు ఇవి తెచ్చారు
నా చేతులతో ఈరోజు కొత్త గ్యాస్ పొయ్యి వెలిగించాను😊😊
24 వ తేదీ DPT CM పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అని, పనులు చక,చక జరిగిపోతున్నాయి🙏🙏
కొయ్యలగూడెం వెళ్లి మేము కొనుక్కోని తెచ్చినవి ఇవే..!
షాపింగ్ చేద్దాం అని ఈరోజు ఇద్దరం కలసి కొయ్యలగూడెం వెళ్ళాము
ఉదయం 4:30 కి లేచి, వంట పనులు చేసుకొని కూలీ పనికి వెళ్ళిపోయాము ఇద్దరం👍👍
ఫ్యామిలీ అంతా కలసి నోరురించే😋😋"జున్ను"తో ఎంజాయ్ చేసాము
మా పిల్లలు ఇద్దరకు Answer Papers ఇచ్చారు, మార్కులు ఎలా వచ్చాయి అంటే🤔🤔
యాస్మెని స్కూల్ లో డాన్స్ వేసింది😊😊
మంచి మార్కులు వచ్చినందుకు "యాస్మెని"కి Silver Medal ఇచ్చారు😊😊
ఈరోజు పొలం మీద భలే సందడిగా ఉంది
ఈరోజు హార్వెస్టింగ్ లో 3 రకాల కూరగాయలు కోసాను
ఇలాంటి NATURE అంటే నాకు చాలా ఇష్టం
పనిలో నుండి వచ్చిన తరువాత ఫంక్షన్ భోజనానికి వెళ్ళాను
ఈరోజు ఇద్దరం పనికి వెళ్ళిపోయాము
మా పిల్లలకు ఇ చిరుతిళ్ళు అంటే ఎంత ఇష్టమో😋😋
రాత్రి పెళ్లి కూతురు ని తీసుకురావడానికి వెళ్లి, తిరిగి వచ్చేటప్పటికి రాత్రి 11:30 నిముషాలు అయ్యింది
ఈరోజు Vlog మా ఆయన పెళ్లి ఇంట్లో తోరణాలు కట్టడానికి వెళ్తే, నేను పనికి వెళ్ళాను
ఇరాత్రి సింపుల్ గా కొత్తిమిర పచ్చడి తో భోజనం
నిన్న పనికి వెళ్లి, లైట్ గా వడదెబ్బ కి గురి అయ్యాను
ఇరాత్రి మా భోజనం పప్పుచారు - బొమ్మిడాలు కాంబినేషన్😋😋
ఈరోజు ఇద్దరం పనికి వెళ్ళిపోయాము
ఘుమ,ఘుమలాడే చేపల కూరతో విందు భోజనం ఈరోజు😋😋
ఈరోజు మనం కూరలో వేసుకునే,కారం మిరపకాయ తోటలోకి దోయ్యేత వెళ్ళాను