harshasriram77

అందరికీ నమస్కారం..నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది... సముద్ర తీరంలో ఉండే మారు మూల గ్రామాలు, ఆలాగే గోదావరి చుట్టు పక్కల ఉండే గ్రామాలు చూడాలంటే ఒకసారి మన ఛానెల్ subscribe చేయండి..... అలాగే మీ చుట్టు ప్రక్కల గ్రామాల గురించి నాకు సమాచారం అందిస్తే తప్పకుండా ఆ గ్రామాన్ని సందర్శించి అందరికీ చూపించడానికి ప్రయత్నిస్తాను..,మీ అందరి అభిమానానికి కృతజ్ఞతలు అండి