Bajireddy raithu Channel

హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నుంచి ఒంగోలు జాతి ఆవులను కోడెదూడలను ,ఎద్దులను వాటి మనుగడను,వాటి విశిష్టత వాటి యొక్క శక్తి వాటి యొక్క శక్తి సామర్థ్యాలను యావత్తు అందరికీ తెలియజేయడమే,ఇవే కాకుండా గేదెలు, పొట్టేళ్లు,మేకలు ,కోళ్లు పావురములు అన్ని జీవరాసులు గురించి తెలియజేయడమే ఈ చాన్ ఈ చానల్లో అన్ని జీవరాసులు గురించి తెలియజేయడమే Baji Reddy jakkula rythu channel ఛానల్ ధ్యేయం ,అందరు సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎల్లప్పుడూ సదా మీ సేవలో