SHALOM MINISTRIES OFFICIAL

Through our Shalom Ministries we are reaching many and preparing for the Lord's Second Coming. We are setting up meetings in many areas to the extent of our ability and proclaiming the word of God. God's work is done through spiritual journals and spiritual books.
We Also provide good spiritual songs through SHALOM MELODIES to prepare the people for the Kingdom of God. We are serving God through music.

We are able to help some people through charity.

మా షాలోమ్ మినిస్ట్రీస్ ద్వారా అనేకులను కలుసుకొని ప్రభుయొక్క రెండవ రాకడకు సిద్దపరుస్తున్నాము. మా సామర్ధ్యముకొలది పలుప్రాంతాలలో సభలను ఏర్పాటుచేసి దేవుని వాక్యమును ప్రకటిస్తున్నాము. ఆధ్యాత్మిక పత్రికల ద్వారా మరియు ఆధ్యాత్మిక పుస్తకముల ద్వారా దేవుని పని జరిగిస్తున్నాము.

అలాగే మేము షాలోమ్ మెలోడీస్ ద్వారా మంచి ఆధ్యాత్మిక కీర్తనలను అందిస్తూ ప్రజలను దేవుని రాజ్యము కొరకు సిద్దపరుస్తున్నాము. సంగీత సాహిత్యాల ద్వారా దేవుని సేవను చేయుచున్నాము.

చారిటీ ద్వారా కొందరికి సహాయ పడగలుగుతున్నాము

Pray for us.
Yours Brother In Christ,
Suresh Kumar.