R24 Telugu

న‌మ‌స్తే...నేను ర‌మా మండ‌వ‌..సుధీర్ఘ‌కాలం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జ‌ర్న‌లిస్ట్ గా ప‌నిచేసిన అనుభ‌వం...ఏ అంశం మీదైనా..నిర్మోహ‌మాటంగా మాట్లాడే తెగువ‌..ఇవే R24 ఛానెల్ ఏర్పాటు చేయ‌డానికి నన్ను ప్రోత్స‌హించాయి.
దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నమే ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, విశ్లేష‌ణ‌ల‌ను స్వ‌తంత్ర‌భావాల‌తో వ్య‌క్తీక‌రించ‌డ‌మే ఈ ఛాన‌ల్ ముఖ్యోద్దేశం.ఈ ఛానెల్ ను స‌బ్ స్క్రైబ్ చేసి ప్రోత్స‌హించండి..


#andhrapradeshnews #appolitics #andhranews #andhrapradesh #telugunews #telanganapolitics #apnews #r24telugu