OmNamahShivaya

thank you so much for 12k subscribers 💐
ఓం నమఃశివాయ 🙏
ఓర్చుకుంటూ 🌻🌻నేర్చుకుంటూ 🌻🌻
నిన్ను నువ్వు మార్చుకుంటూ💐
సాగిపోవడం జీవితం 💐
విజయమైన అపజయం అయినా 💐
గెలుపు ఓటములు💐రాత్రి పగలు లాంటివి 🌺
వస్తుంటాయి వెళ్తుంటాయి 🌺
మంచిని కొనసాగిద్దాం 🌺ఫలితం దైవాదీనం 🌺💐

Tricities💐 Warangal Hanmakonda Kazipet