మా పల్లె హరివిల్లు
హాయ్ అండి..
అందరికి నమస్కారం.. నా పేరు వెన్న శ్రీలత.. నాకు ఇద్దరు పిల్లలు ఈ ఛానల్లో రోజు మేము చేసుకునే మా పనులు మా లైఫ్ స్టైల్ చూపిస్తాము.
ప్లీజ్ సపోర్ట్ చెయ్యండి ఫ్రెండ్స్
subuscrib చేసుకోండి..
థాంక్యూ
email : vennasrilatha742@జిమెయిల్. com
సాయంత్రం సమయంలో నా పనులు తో ఇలా 🥰🥰🥰
నేను పొద్దున్నే ఇంటి పని చేసుకుని మట్టి కుండలు మంచిగ శుభ్రం చేశాను 😀😀
మట్టి పాత్రలు కొనటానికి గుడివాడ వెళ్ళాం ఫ్రెండ్స్ 😉😉
మినీ vlog ఫ్రెండ్స్ 🥰🥰నేను చేసిన చికెన్ ఫ్రయ్ ఎలావుంది 😀😀
🥰 జోరు వాన🌧️ ఐనా సరే మరియమ్మ తల్లి పండుగ మాత్రం⛪ ఆగలేదు ఎంత బాగా జరిగిందో మీరే చూడండి ఫ్రెండ్స్ 🥰
మా బాబు బర్త్డే ఇలా సింపుల్ గ జరిగింది ఫ్రెండ్స్ 🥰🥰
మరదల్ సీమంతం వేడుక #ఫ్యామిలీ ఫంక్షన్ #యూట్యూబ్#minivlog 🥰🥰
చెల్లి " పురిటి ఫంక్షన్ " చాలా సింపుల్ గ చేసేసాం ఫ్రెండ్స్ మీరు చూసేయ్యండి🥰🥰#యూట్యూబ్ #minivlog
గత సంవత్సరం " వరదకు " మా గ్రామం ఇలా ఉంది 😔😔#యూట్యూబ్ #minivlog #విల్లెజ్
ఈరోజు మేము "దోసకాయ కోరమీను"కూర వండుకున్నాం మీరు కూడా చూసేయ్యండి 🥰#minivlog #యూట్యూబ్ #cooking
పిల్లలు స్కూల్ నుంచివచ్చిన తరువాత సాయంత్రం పూట " పరమ్మన్నం " వండాను ఎలా ఉందో చూసి చెప్పండి🥰🥰#food
ఈ రోజు బిరియాని చేసుకున్నాం ఫ్రెండ్స్ 🥰🥰#యూట్యూబ్ #vlogsvideo #cooking
Youtube ఫ్యామిలీ అందరికి మరియు మన సుబ్క్రైబర్లు అందరికి " 79 వ స్వాతంత్ర దినోత్సవ " శుభాకాంక్షలు 🇮🇳
నిన్న పాప ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాము బ్లడ్ టెస్ట్💉💉 చేశారు రిపోర్ట్ లో ఏం వచ్చిందంటే 😔😔
చెల్లి " సీమంతం వేడుక " పార్ట్ 2#minivlog #ఫ్యామిలీ ఫంక్షన్ #యూట్యూబ్
చెల్లి " సీమంతం వేడుక " 🤰🤰 చూసేదాం రండి ఫ్రెండ్స్ 🥰🥰 పార్ట్ 1..#యూట్యూబ్ #minivlog #telugu
మా చెల్లి సీమంతం కి చీర కొనటానికి గుడివాడ వెళ్ళాము 🥰🥰
ఈరోజు ఐతే నేను మా పర్చిమిచ్చి చెట్టు కి ఉన్న మిరపకాయలు కోసేసాను మీకు చూపిస్తా ఫ్రెండ్స్ 🌶️🌶️🌶️
నేను తెల్లవారుజామున నుంచి నేను చేసే పనులు, మేము పెట్టిన మొక్కలు చూపిస్తాను 🥰🥰
ఉదయాన్నే పిల్లలతో హడావిడి గా నా పనులు 🥰🥰