Om Ugralinga Naranrusimha Swamy (Oneinall Travel)

Hi viewers My self Rudransh
Welcome to my YouTube channel Dwishakti Kaliyogam ద్విశక్తి కలియోగం or ugralinga naranrusimha ఓం ఉగ్రలింగ నరనృసింహ స్వామి, Rudranshswamy01
నేను ఈ ఛానల్ ని టెక్నికల్ వైస్ యూట్యూబ్ వ్యూవర్స్ ని ఉద్దేశించి వాళ్ళని ఎడ్యుకేషన్ చేయడానికి అలాగే దైవభక్తి పై వారికి ఉన్న మనోభావాలకి సంబంధించి హిందూ ధర్మం వల్ల కలిగి ఉండే ప్రయోజనాలను, మరియు పురాతన ఆలయాలను, వారందరి జీవితానికి సంబంధించిన ద్విశక్తి ఒక అద్భుతమైన శక్తి ఇది మానవుని యొక్క జ్యోతిష్యం భవిష్యత్తు, గతజన్మ, ప్రస్తుతం, విషయాలను ముందే తెలియజేస్తూ మనకు కలిగే ఆపద నుండి రక్షిస్తుంది దానికి తగిన పూజలు దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరించడం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం, అలాగే ప్రస్తుత కాలానికి తగ్గట్టు ప్రతి ఒక్కరిని ప్రయోజకులను చేయడం మా యొక్క ఉద్దేశం.ఈ ఛానల్ ఆల్ ఇన్ వన్ సమాచారాన్ని సేకరించడం ప్రజలకు, యూట్యూబ్ వ్యూవర్స్ కి అందించడం ముఖ్య ఉద్దేశం.
Thanks for reading my profile. If you do not understand the Telugu language, please translate it to English.
Yt family.
So please support me and subscribe my channel.
Thank you 🙏 🙏