pujalu..puranalu

నా ఛానెల్ లో పూజలు,వ్రతాలు,వ్రతకథలు, పురాణ కథలుకు సంబంధించిన వీడియోలు ,భక్తి విషయాలు కు సంబంధించిన సమాచారం, పండుగల ప్రత్యేక విశేషాలు, వ్రతాల మహాత్మ్యం చేయవలసిన విధానం మరియు అనేక ఆధ్యాత్మిక విషయాలు ఆసక్తి కరమ్ గా చెప్పబడినాయి. నేను చెప్పే ఏ విషయమైనా ఏ విధమైన అతిశయోక్తులు, నా స్వంత కల్పనలు ఉండవు. పురాణాలు లో చెప్పబడిన విషయాల ఆధారంగా. మాత్రమే ఉంటాయి. ఆసక్తి కలిగిన viewers vini ఆనందించవలసినదిగా కోరుతున్నాను.మీ అభిప్రాయం కూడా తప్పక తెలియ చేయండి
నా ఛానెల్ subscribe చేసి like చేసి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను 🙏

Traditional Pujas, Vratam guides, and epic mythological stories explained with devotion.
Follow us for authentic spiritual content every week!