viswam-vishnuhu
విశ్వం- విష్ణుః..నేను ఒక సత్యాన్వేషినీ.. ( shine like a star ⭐ ✨ ✨){GOD IS I, AND IAM THE GOD WHEN I CHESE TO BE I..} my vedios are related to {(MYTHOLOGY)}📖📜📙
ఈ ఛానల్లో మనం ఆధ్యాత్మికత, ధ్యానం, సాధన, భగవద్గీత బోధనలు, చక్రాల శక్తి వంటి విషయాలను సులభంగా, అనుభవాత్మకంగా తెలుసుకుంటాం.
ప్రతి మనిషిలో దాగి ఉన్న దివ్యశక్తిని మేల్కొల్పడం — ఇదే ఈ చానల్ యొక్క ప్రధాన లక్ష్యం.
ధ్యానం, ఆత్మజ్ఞానం, జీవన మార్గదర్శనం వంటి అంశాలపై ఆచరణాత్మక జ్ఞానాన్ని పంచుకుంటాం.
✨ మనసుకు శాంతి – ఆత్మకు జ్ఞానం – జీవనానికి దారి ✨
🔔 Subscribe, like,,, share,, comment...చేయండి — ప్రతి వీడియోలో ఒక కొత్త ఆధ్యాత్మిక అనుభవం మీ కోసం!
1. The path of spirituality begins when we start asking, “Who am I?”
2. It’s not found in temples or texts alone—but in the quiet whispers of the heart.
3. When we let go of ego, we make space for divine grace.
4.The universe speaks through silence—if only we choose to listen.
5. Every sunrise reminds us that awakening is possible, every single day.
స్త్రీ శక్తి… సాధారణం కాదు! | Feminine Energy = కుండలినీ శక్తి | Shakti Spiritual Meaning.
“Nightfall ఎందుకు వస్తుంది? కారణం + పరిష్కారం తెల్సుకోండి..
ఇంత అధర్మం జరూగుతున్నా కృష్ణుడు ఎందుకు రాలేదు?ఈ ప్రశ్న చాలా మందికి ఉంది…కానీ భగవద్గీత లో ఏం ఉంది??
Love Fail అయ్యిందా? నీ బాధకి నిజమైన కారణం ఇదే…💔🔥 నీ కొత్త ప్రయాణం మొదలవ్వబోతోంది....
16 వేల గోపికలు ఉన్నా కృష్ణుడిని ఎందుకు అస్కలిత బ్రహ్మచారి అంటారు?
కామాన్ని నియంత్రించే 8 శాశ్వత సూత్రాలు | Aṣṭa Vidha Maithunam.... బ్రహ్మ చర్యం లో ఇది చాలా I.M.
ఇలా చేస్తే దేవతలైనా నీ ముందుకు రావాల్సిందే | Powerful Bhageeratha Motivation | Telugu
“బ్రహ్మచర్యం పాటించే వారికి మాత్రమే కనిపించే దైవిక మార్పులు!”
బ్రహ్మచర్యం అంటే ఏమిటి? నిజమైన శక్తి యొక్క రహస్యం | Brahmacharya Series
ఆత్మ స్వస్వరుపం ఏమిటి?? దాని ఆకారం ఏమిటి? ఎలా ఉంటుందో తెలుసా?? భగవద్గీత లో కృష్ణుడు ఏం చెప్పాడు ??
మన శరీరములో ఎన్నీ వాయువులు ఉన్నాయి????? వాటి గురించి..... వాటి పనులు.......
శివ మహా పురాణము నందు వాయ వీయ సంహిత లోని యోగ పంచకం అంటె ?? యోగం అంటే ఏమిటి?? ఎన్ని రకాలు..
కష్టాలు ఎక్కడి నుంచి వచ్చాయి?? కష్టాలు పోవాలంటే ఏంచేయాలి???
శివ పూజ చేస్తే సరిపోదు, అయన తత్త్వం తెలుసుకొని పూజించాలి... అలా చేస్తేనే నీది నిజమైన పూజ అవుతుంది..
మనం మంత్ర జపంలో కానీ ధ్యానం లో కానీ ముందుకు వెళ్తున్నప్పుడు ఎందుకు ఎవరి ఇండ్లలో కూడా భోజనం చేయకూడదు?
విష్ణు సహస్ర నామాలు ప్రతీ రోజూ చదివితే ఏం జరుగుతుంది.... Don't miss the vedio from 4.28 mits
సృష్టి రహస్యం తెలుసుకునే ప్రయత్నం ఒక్కసారి అన్నా చేసావా???.
ఎందుకు శివ భక్తులు అధిక దారిద్ర్యాన్ని అనుభవిస్తుంటారు....