Malleswari Foods
మీకు మేము చేసే వీడియోస్ నచ్చినట్టైతే మా చానల్ ని SUBSCRIBE చేసుకుని సపోర్ట్ చెయ్యండి.
12 June 2021 ------ 0000 Subscribers
27 March 2022 ------ 1000 Subscribers
30 March 2022 ------ 2000 Subscribers
04 April 2022 ------ 3000 Subscribers
16 April 2022 ------ 4000 Subscribers
26 July 2022 ------ 5000 Subscribers
08 Aug 2022 ------ 6000 Subscribers
23 Aug 2022 ------ 7000 Subscribers
30 Aug 2022 ------ 8000 Subscribers
02 Sept 2022 ------ 9000 Subscribers
09 Oct 2022 ------ 10000 Subscribers
#MalleswariFoods
#Cooking
కొబ్బరి పచ్చడి రుబ్బురోలు లేకపోయినా రుబ్బుకున్న విధంగా అధ్బుతమైన రుచితో రావాలంటే / Kobbari Pachadi
గుడిలో పెట్టే కమ్మనైన చింతపండు పులిహోర 👉 ఒక్కసారి ఇలా చేసి చూడండి / Chintapandu Pulihora Recipe
సేమియా పాయసం చల్లారినా సరే చిక్కబడకుండా అధ్బుతమైన రుచితో రావాలంటే ఇలా చేసుకోండి / Semiya Payasam
పండగల్లో హడావిడి లేకుండా👉చిటికెలో అమ్మవారికి అన్నంతో 5 రకాల ప్రసాదాలు / Prasadam Recipes In Telugu
కేవలం 10 నిమిషాల్లోనే దేవుడికి నైవేద్యంగా బెల్లం పొంగలిని కుక్కర్లో చాలా ఈజీగా చేసేస్కోవచ్చు
పూర్ణం బయటకి రాకుండా పర్ఫెక్ట్ గా పెసరపప్పు పూర్ణం బూరెలు రావాలంటే ఇలా చేసుకోండి / Purnam Burelu
అమ్మవారికి నైవేద్యంగా వాక్కాయ పులిహోర ఇలా చేసి చూడండి చాలా బాగుంటాది / Pulihora Recipe In Telugu
వినాయక చవితికి వరలక్ష్మి వ్రతానికి చేసుకునే బెల్లం తాలికలు / Bellam Thalikalu Recipe In Telugu
రవ్వ కేసరి ఈకొలతలతో చేస్తే నొట్లోవేసుకుంటే కరిగిపోయేలా సాఫ్ట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది / Rava Kesari
ఒక్కసారి ఈవిధంగా కొబ్బరి పాలలో అటుకులు వేసి ట్రై చెయ్యండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు
స్కూల్ నుండి వచ్చిన పిల్లలకి గోధుమపిండి బంగాళదుంపతో ఇలా చేసిపెట్టండి చాలా ఇష్టంగా తింటారు
చిన్న నాటి తీపి జ్ఞాపకం కొబ్బరి గుల్లలు పైన కరకరలాడుతూ లోపల జూసీ జూసీగా / Kobbari Gullalu Recipe
పాతకాలపు పద్దతిలో బియ్యం నూక పిట్టు హెల్తీగా చాలా టేస్టీగా ఇలా చేసుకోండి / Pittu Recipe In Telugu
ఎంతో ఆరోగ్యకరమైన పాతకాలం నాటి స్వీట్ కొబ్బరి రోట్టి టేస్ట్ చాలా బాగుంటాది / Kobbari Rotti Recipe
రాగి పూరీలు అందులోకి శెనగపిండి లేకుండా బంగాళదుంప కూర 👉 పూరీలు పొంగుతూ రావాలంటే / Ragi Poori
బియ్యప్పిండితో చిటికెలో ఇలా టిఫిన్ చేసుకోండి చాలా బాగుంటాయి / Biyyam Pindi Garelu Recipe
మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించే కసూరి మేతి పులావ్ అందులోకి చాలా సింపుల్ గా చికెన్ గ్రేవీ కర్రీ
పప్పులేమీ నానబెట్టలేనప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లోనే ఇలా అట్లు వేసుకోండి చాలా బాగుంటాయి / Sooji
హోటల్ కి వెళ్లే పనిలేకుండా ఇంట్లోనే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు / Hotel Style
గోధుమ రవ్వతో ఎప్పుడూ చేసుకునే ఉప్మా కాకుండ ఇలా ఒక్కసారి ట్రై చెయ్యండి / Godhuma Rava Atlu
నోటికి ఏమీ తినబుద్దికానప్పుడు ఇలా కోడిగుడ్లు వెల్లుల్లి కారం చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు
సెనగపప్పు క్యారట్ కూర ఎప్పుడైనా ట్రై చేసారా 👉 రుచి చూస్తే వదిలిపెట్టరు / Senagapappu Carrot Curry
ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేస్కునే చెట్టినాడు చికెన్ ఫ్రై (Bachelor Special) / Chettinad Chicken Fry
లంచ్ బాక్స్ లోకి పిల్లలు చాలా ఇష్టంగా తినే ఆలూ రైస్ చిటికె లో చేసేస్కోవచ్చు / Aloo Rice Recipe
🤫ఇది నాటుకోడి కూర కాదని మీరు చెప్తేగాని ఎవరికీ తెలియదు / Chicken Curry Recipe In Telugu
గోంగూర రోటి పచ్చడి ఇలా చేస్తే రోజూ మీద ఒకముద్ద ఎక్కువే తింటారు / Gongura Roti Pachadi In Telugu
ఈ చిన్న విష్యం తెలిస్తే మినపరొట్టి ఎప్పుడు చేసినా గుల్లగా చాలా సాఫ్ట్ గా వస్తాది / Minapa Rotti
లంచ్ బాక్స్ లోకి కేవలం 10 నిమిషాల్లోనే👉కరివేపాకు రైస్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు / Curry Leaves
మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించే మామిడికాయ రోటి పచ్చడి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు / Mamidikaya
తాటి రొట్టి తిరగేసే పని లేకుండా సింపుల్ గా ఇలా చేసుకోండి / Thati Rotti Recipe In Telugu