Ryithu Nestham Telugu (రైతు నేస్తం తెలుగు )

రైతు నేస్తం తెలుగు ఛానెల్‌కు స్వాగతం! నేను మీ గోపీ రెడ్డి నా సహాయంతో, మీ వ్యవసాయ విజయం కోసం నమ్మకమైన మార్గదర్శిని. అగ్రికల్చర్ విద్య (Ag.BSc) పట్టా పొందినాను మరియు ఎంటోమాలజీ స్పెషాలిస్టె,నేను పంట సలహాలు, పురుగు మందుల పరీక్షలు, సేంద్రీయ వ్యవసాయం అవగాహనలో అనేక సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నాను.
-: ఈ ఛానెల్‌లో మీరు తెలుసుకోవచ్చు :-
ఉత్తమ పురుగు మందులు & ఫంజిసైడ్స్ టెక్నీకాల్ మరియు ధరలు
వివిధ పంట దశలలో వఛే పురుగులు, వ్యాధులు నియంత్రణకు నిపుణుల చిట్కాలు
తెలుగు లో వేపనునే వాడకం వంటి సేంద్రీయ పరిష్కారాలు
పుష్పికరణం మరియు పంట వృద్ధికి సురక్షితమైన పద్ధతులు
మీరు సరైన పురుగు మందులు,ఫoగిసిడ్స్కోసం వెతుకుతున్నా లేదా సేంద్రీయ వ్యవసాయం పద్ధతులు తెలుసుకోవాలనుకున్నా, రైతు నేస్తం తెలుగు వ్యవసాయాన్ని అందరికీ సులభతరం చేస్తుంది. మా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసి, మాతో కలిసి ఎదగండి !
#mirapa , #farmingtips , #virus , #trips ,