@ bhargavi fam varld

అందరికి నమస్కారం 🙏
నా పేరు భార్గవి నేను ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా మా పల్లెటూరు అందాలు,పొలాలు పంట సాగు,పాడి పశువులు, కోళ్లు వాటి ఆరోగ్యం, ప్రకృతి తో పల్లెటూరులో మేము జీవించే సాధారణ జీవనశైలి,మా ఆహారపు అలవాటుల్లు,మా పల్లెటూరు పకృతి అంటే నాకు చాలా ఇస్టం నా సంతోషం మీ తో పంచు కుంటే నా ఆనందం రేట్టింపు
అవ్వా లని చిన్న స్వార్థం లో వచ్చిన ఆలోచన ఈ
bhargavi fam varld మీరు అందరూ సపోర్ట్ చేస్తారని
అసిస్తూ.🙏❤️


ఇట్లు

మీ భార్గవి 🙏