SONA MUSIC CENTER

అందరికి వందనములు.నేను భక్తి గీతాలు,భజన పాటలు,జానపద గీతాలు సందేశాత్మక పాటలు రాస్తున్నాను మరియు పాడుతున్నాను.వీటన్నీటిలో భజనలు చేయడం భజన పాటలు అంటేనే నాకు చాలా చాలా ఇష్టం.ఇతరులు రాసినవి పాడినవి కూడా నాకు నచ్చితే తప్పకుండా పాడుతాను.నా చానేల్ లో లిరిక్స్ తో సహ అప్లోడ్ చేస్తున్నాను.ఎందుకంటే ప్రస్తుత సమాజంలో భక్తి గీతాలకు భజన పాటలకు కళాకారులకు ఆదరణ కరువైంది.మనం ఇలా కొన్ని కీర్తనలు అప్లోడ్ చేస్తే కొందరైనా నేర్చుకుంటారు.రాబోయే తరాలకు మంచి మార్గంలో నడిపిస్తాయి మన ఈ ఆధ్యాత్మిక గీతాలు.నా వంతు కృషిగా నేను రాసినవి పాడినవి అప్లోడ్ చేస్తూనే ఉంటాను.మా అమ్మ ఆశీస్సులతో అమ్మ పేరునా యూట్యూబ్ చానెల్ నడిపిస్తున్నాను.
పాటలే నా ప్రపంచం సాహిత్యమే నా ఊపిరి సంగీతమే నా ప్రాణం.
నా చానేల్లో ఉన్న పాటల గురించి కాని సాహిత్యం గురించి కాని మీ సలహాలు అభిప్రాయాలు సూచనలు ఇవ్వాలనుకుంటే నా వాట్సాప్ నెం.9908748676 కి మెసేజ్ చేయగలరు.
please like, comment, share and subscribe my channel

RAMCHANDER CHENDYALA
9908748676
Lyrics writter & Bhajan singer
sirpur kaghaznagar
kumrambheem Dist
504296
@SONA MUSIC CENTER