SACRED SCRIPTS (TELUGU)

Welcome to SACRED SCRIPTS TELUGU –
A divine journey into the timeless treasures of Hindu mythology.

ఈ ఛానెల్‌లో మీరు వినబోయేది కేవలం కథలు కాదు – అవి మన సంస్కృతి, ధర్మం, జీవితం లోని మార్గదర్శక తత్వాలు.
From the valor of Sri Rama to the epic war of Mahabharata, from the mysterious realms of the Garuda Puranam to the deep insights behind the Dashavatara – we bring you powerful stories that shaped "THE INDIAN CULTURE".

🔸 రామాయణం – జీవన శైలి, సత్య ధర్మాల సంగమం
🔸 మహాభారతం – యుద్ధాల్లో ధర్మాన్ని నిలుపుకున్న మహా ఇతిహాసం
🔸 గరుడ పురాణం – మరణానంతర ప్రయాణ రహస్యాల విశ్లేషణ
🔸 విష్ణువు యొక్క అవతారాలు, దేవతల చరిత్రలు, పౌరాణిక రహస్యాలు
🔸 మరియు మరెన్నో వేద–పురాణ గాథలు

ఈ ఛానెల్ –
వాస్తవాలను కథలుగా అందించే తీర్థయాత్ర.
భక్తి, జ్ఞానం, ఆదర్శం ఈ కథలలో కలిసి ఉంటుంది.

📜 Subscribe and immerse yourself in the Sacred Scripts that continue to guide generations!