Village boys 000

అందరికీ ననమస్కారం నా పేరు హరీష్ నేను యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టడానికి కారణం నేను చేసే పని వ్యవసాయం మేము చేసే భూమి కవుల భూమి మేము చేసే ఈ వ్యవసాయంలో కొంత అప్పులు కొంత కూటి ఖర్చులకు సరిపోతుంది ఇప్పుడు మా అమ్మ పనికి వెళ్లలేని మా అమ్మకు చేతి సహాయం చేయాలని యూట్యూబ్లోకి వచ్చాను మా పరిస్థితి ఇది నాకు యూట్యూబ్ సహాయం చేస్తుందని నమ్మకంతో యూట్యూబ్లోకి నమ్మకంతో యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాను మా పరిస్థితి గమనించి అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చేసే వీడియోలు నాకు పకృతి అంటే చాలా ఇష్టం నేను ప్రకృతి వీడియోలు చేస్తాను నాకు తెలిసిన వంటలు మేము పండించే పంటలు నా జీవితంలో జరిగే కష్టసుఖాలు...... please support me🙏🙏🙏