తెలుగు యువ రైతు
రైతు సోదరులకు నమస్కారం 🙏🏼🙏🏼🙏🏼....తెలుగు యువ రైతు కమ్యూనుటి లోకి మీకు స్వాగతం ..
ఈ గ్రూప్ ముఖ్య ఉద్దేశం:-- రైతాంగం ప్రతి సంవత్సరం రకరకాల కొత్త సవాళ్ళను సమస్యలను ఎదుర్కొంటుంది .వీటికి పరిష్కారం చూపే దిశగా ప్రయత్నం చేస్తూ... వ్యవసాయరంగం లో వస్తున్న ఆధునిక పోకడలను అందిపుచ్చుకుంటూ ... మేలైన, తెగుళ్లను తట్టుకునే విధంగా వుండే విధానాలు అందిపుచ్చుకుని, నిరంతరం పరిశోధనలు చేస్తూ , ఎక్కువ దిగుబడి, తక్కువ ఖర్చు లో సాధించడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ప్రయత్నం..
రైతుకు రైతు సహాయం చేసుకున్నప్పుడే రైతు అభ్యున్నతి సాధ్యం. రైతు అభ్యున్నతి కోసం మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో మాతోపాటు నడవడానికి మీ వంతుగా వీలైనంత మంది రైతులకు మన చానల్ ని షేర్ చేయండి అలాగే ప్రతి రైతు తెలుసుకునే విధంగా వారికి వివరంగా తెలియపరచండి. రైతు రైతు చేయి కలుపుదాం రైతు అభ్యున్నతికి పాటుపడదాం...
DRR ధాన్ 75 విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి? ధర ఎంత? దిగుబడి ఎంత? పూర్తిగా శాస్త్రవేత్త మాటల్లో.! @
పుచ్చ బీర కాకర లాంటి తీగజాతి పంటలు సాగు చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి!
DRR -75 నిజాలు తెలుసుకోండి ! మోసపోకండి | 60 క్వింటాళ్ల దిగుబడి సాధ్యమేనా? #raithu
పండ్ల తోటలు సాగు చేస్తున్నారా? అయితే ఎరువులు ఈ విధంగా వేయండి దిగుబడి పెరుగుతుంది! Yuvaraithu
మిరప సాగులో పెట్టుబడి పూర్తిగా తగ్గించాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే!
"పేడ ఎరువు లేక ఇబ్బంది పడుతున్నారా? 😟 ఈ కంపోస్ట్తో నేల సారాన్ని సింపుల్గా పెంచండి! 🌱"|Yuvaraithu
🌱 పంటలలో Bacterial Blight 🦠 | జాన్తోమోనాస్ (Xanthomonas) పూర్తి మెకానిజం 🔍 | Telugu yuvaraithu
🚨 అరటిలో సికటోకా తెగులు | Banana Sigatoka Disease: శాస్త్రీయ పరిష్కారాలు 🌱#bananafarming
🌾 వైరస్ పంటలను నాశనం చేస్తుందా? 🦠❌ | Complete Solution ✅ | Telugu Farming Guide
🌾 Chemical Fertilizers లేకుండా పంట దిగుబడి వస్తుందా? 🤔 | Top 10 Beneficial Bacteria in Agriculture 🧫
🌱 పంటలలో Bacterial Blight 🦠 | జాన్తోమోనాస్ (Xanthomonas) పూర్తి మెకానిజం 🔍 | Telugu yuvaraithu
"బొప్పాయి వైరస్ & తెల్లదోమకు 100% సొల్యూషన్ | Papaya Virus Control in Telugu | Whitefly"
🌾వరిలో 💯 పిలకలు! ఈ ఒక్క మందుతో మీ పంట దిగుబడి రెట్టింపు ఖాయం!🌾 | Telugu yuvaraithu
పత్తిలో హ్యూమిక్ యాసిడ్, సివిడ్, చమత్కార్ ఉపయోగాలు | telugu yuvaraithu
"చౌడు బారిన నేలకి పరిష్కారం | Soil Health Management Tips"
🌾వరిలో అధిక పిలకలు! ఈ ఒక్క మందుతో మీ పంట దిగుబడి రెట్టింపు ఖాయం!🌾
ఈ సమయంలో అరటిలో తీసుకోవలసిన జాగ్రత్తలు | సిగటోకా తెగులుకు 100% పరిష్కారం @Teluguyuvaraithu
నిమ్మ,బత్తాయి తోటలలో గజ్జితెగులు నివారణ | Citrus Canker Disease Management in Telugu | Lemon Farming
వరి లో అధిక పిలకలు | ఎన్ని పిలకలు వస్తే ఎంత దిగుబడి వస్తుంది ముందే చూసేయండి #agriculture
పసుపు సాగు యాజమాన్యం | పేడ ఎరువు వెయ్యకుండా పండించలేమా! Turmeric Cultivation in Telugu
పత్తిలో దిగుబడిని పెంచే సరికొత్త ఎరువులు | పురుగు మందులు | పరిపూర్ణమైన శాస్త్రీయమైన వివరణ
నేల యొక్క సేంద్రీయ కర్బనం అంటే ఏమిటి? ఇది ఎక్కడ ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎలా గుర్తించాలి?
పేడ ఎరువు వేస్తున్నారా? పేడ ఎరువు వాడడం వల్ల నష్టాలు ఏంటి? మరి నేల యొక్క సారం పెంచడం ఎలా?
మొక్కల పెరుగుదల ఆగిపోయిందా? నేల pH & EC సమస్యలకు శాశ్వత పరిష్కారం! | Organic Farming Tips
పత్తిలో మొదటి దఫా ఎరువులు | యూరియా వేస్తున్నారా? అయితే మీ దిగుబడి మీరే తగ్గించుకుంటున్నారు!
నేల చౌడు ను తగ్గించడం ఎలా? చౌడు భూముల్లో అధిక దిగుబడులు!
వ్యవసాయంలో హ్యూమిక్ యాసిడ్ ఎలా వాడాలి? నేలకు ఇది ప్రమాదమా? ఎంత మోతాదులో వాడాలి? #humicacid #organic
మిరప ఈ సంవత్సరం ఎవరు వెయ్యట్లేదు నేను వేస్తే ధర ఉంటుందా? లేకపోతే ప్రత్యామ్నాయ పంటలు ఏమిటి?
ఆయిల్ ఫామ్ రైతులు చేస్తున్న 3 పెద్ద తప్పులు | ఖర్చు తగ్గించి, రెట్టింపు ఆదాయం పొందండి!
వరి నారులో సమస్యలా? నారు కుళ్ళు, పసుపు ఆకులు, ఉల్లికోడు, కాండం తొలిచే పురుగుకు, శాశ్వత పరిష్కారం!