Mj kitchen vlogs
✨ హాయ్ అండి! MJ Kitchen Vlogs కి స్వాగతం ✨
ఇక్కడ నేను నా కిచెన్ లో సింపుల్ & టేస్టీ వెజ్ &నాన్ వెజ్ వంటకాలు చేస్తుంటాను 🍲
రోజువారీకి ఈజీ రెసిపీలు చేస్తుంటాను 👌👌
👉 MJ Kitchen Vlogs లో వంట ఆనందం, రుచి జ్ఞాపకం ♥️ మీ కిచెన్ లో కొత్త కొత్త రుచులను ఆస్వాదించడానికి MJ kitchen vlog's నీ subscribe చేసుకుని పక్కనే ఉన్న Bell Icon click cheyandi🔔🔔
👨👩👧👦 మా కుటుంబం రోజువారీ జీవితంలో జరిగే చిన్న చిన్న ఆనందాలు, ట్రిప్స్, వంటకాలు, షాపింగ్స్, special moments అన్నీ ఇక్కడ మీతో పంచుకుంటాం.
📸 ప్రతి vlog లో మా ఫ్యామిలీతో బంధం, నవ్వులు, సరదా క్షణాలు, నిజమైన life style మీకు కనపడతాయి.
👉 మా Family Vlogs చూస్తే, మీరు కూడా మా కుటుంబంలో భాగమైపోయినట్టే అనిపిస్తుంది ❤️
మీ సపోర్ట్ తో మా వ్లాగ్స్ ఇంకా స్పెషల్ అవుతాయి.... subscribe cheyandi 🙏🏾🙏🏾 enjoy cheyandi ♥️
మా కిచెన్ లో చేసే ప్రతి రెసిపీ Try cheyandi taste cheyandi subscribe cheyandi ♥️🥰
face book link 🔗
https://www.facebook.com/share/1M84ecAGQU/
Instagram link 🔗
https://www.instagram.com/mjkitchenvlogs_?igsh=aHZ4NDd1dmh1dDFu
ఇక మనకు సెలవలు వచ్చాయోచ్చ్ ఎక్కడికీ వెళ్తున్నామంటారు?
20 మందికి ఆర్డర్ మీద వెజ్ వంట చేసి పంపించాం రెండు లివర్స్ Extra హడావుడి మొత్తం మా ఆయనదే!
food prepare చేసి మస్త్ ఎంజాయ్ చేశాం అందరం ఒకచోట ఉన్నామంటే మాములుగా ఉండదు మనతోని
మేము వెళ్ళే చర్చీలో కోత కాలపు పండుగ చేశారు మందిరం చాలా అందంగా అలంకరించారు
మా ఫ్రెండ్స్ అందరితో కలిసి రిసార్ట్స్ కి వెళ్ళాం అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం
ధరణి పెళ్ళి పనులు మొదలు ఈ ఇరవై రోజులు పుల్ హడావుడి మా పెద్దబాబు బర్త్ డే ♥️
,నలభై మందికి ఆర్డర్ మీద టిఫిన్స్, వెజ్ భోజనాలు చేశాం 💁
వైజాగ్ నుండి జ్యోతి వదినోలు వస్తున్నారని హడావుడిగా వంట చేశాం
ఎవరి హడావుడి లో వాళ్ళు ఉంటే సడన్ గా పాము వచ్చింది.
ఒకదాని కోసం వెతికితే ఇంకొకటి సెటయ్యింది
ఈరోజు పిల్లలకే కాదు మా కూడా సెలవు మాఇంట్లో అందరికీ జ్వరాలు అన్నయ్య మా ఆయనకోసం చేశారు చాలా బాగుంది
ఈరోజు చాలా పనులు ఉన్నాయి ఈ గ్యాప్ లో మీకు మంచి రెసిపీ చేసి చూపిస్తాను శారీస్ న్యూ స్టాక్ తెచ్చాం.
నోటికి ఏమి సహించనప్పుడు నోటికి పుల్లగ కమ్మగా కారంగా ఇలా చేసుకుని తింటే ఒంట్లో ఓపిక వస్తుంది
15 మందికి Order మీద చికెన్ ధంబిర్యాని, చికెన్ ఫ్రై,వెజ్ బిర్యాని, మిర్చికాసలన్ 2గంటల్లో చేసిపంపించాం
Out of వెళ్ళే ఓపికలేక localలోchoose చెసుకున్నాం whatsappద్వారా book చేసుకున్న ప్రతిఒక్కరికీ tq అండి
బంగాళదుంప ఫ్రై అమ్ముకొనైన బతికేయెచ్చు అని అంటున్నాడు మా అన్నయ్య
నాకు హెల్ప్ చెయ్యటానికి మా అన్నయ్య వచ్చాడు అన్నయ్య చేసిన స్పెషల్ కర్రీ
ఒక్కరోజులో ఇన్ని పనులంటే కష్టం!కానీ తప్పదు అన్ని చూసుకొని వెళ్ళాలి day అంతా పరుగే పరుగు
ఎంత బిజీగా ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితులు మనకీ తెలియకుండానే Gap ఇస్తుంది దానికి మనమేమి చేయలేం
Most trending sarees limited stock reasonbul prices#sarees
వంట చేయడం వచ్చేసింది మా ఆవిడ ఊరేళ్ళిన పర్వాలేదు కర్రీస్ పాయింట్ కీ నేను చెయ్యగలను
ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ప్రభువు మహా కృపలో ఇప్పటికీ అయ్యింది అంతా గాడ్ గ్రేస్
అడవిలో అదిరిపోయే విందుభోజనం అతి పెద్ద ప్లేట్ మండి బిర్యానీ తిన్న వాళ్ళకి తిన్నంత బిర్యానిforestmandi
మావారు నా కష్టం చూడలేక ఇదైతే తీసుకొచ్చారు మొత్తం సెట్ చేసి వాడితే చాలా హెల్ప్ ఐంది (చికెన్ ఫ్రై)
ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుడదని ఎంత లేటయ్యిన పెట్టాల్సి వచ్చింది 🤦🤦
నిన్న మాములుగా లేదు ఇంత హడావుడి లో అవ్వలేదు దయచేసి అర్థం చేసుకోండి.
చర్చ్ అయిన తర్వాత అందరం కలిసి బయటికి లంచ్ కి వెళ్ళాం రుచుల విందు ఫ్యామిలీ లంచ్ అవుటింగ్ 🥰
ఇంత Amount పెట్టి కొనటం ఇదే మొదటిసారి కర్రీస్ పాయింట్ కీ అవసరమైన కొన్ని సామానంకొన్నాం#viral
ఎంత కురిసిన ఆ సమయానికి తెరపిచింది అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు చిన్నోడు,అమ్ములు పెళ్ళిరోజు
ఇది కధా అసలైన ఆనందం అంటే!అందరం కలసి మెలసి భోజనం చేసాం ప్రేమ కలగలిసిన విందు🫰🫰