𝓓𝓮𝓿𝓸𝓽𝓲𝓸𝓷 𝓲𝓷 𝓶𝔂 𝔀𝓸𝓻𝓵𝓭 🌷

ఓం విఘ్నేశ్వరాయ నమః 🌷

అందరికీ నమస్కారం 🙏🙏🙏
నా పేరు రత్నకుమారి✋
ఈ ఛానల్ లో మీరు భక్తి, దైవిక జ్ఞానం, ఇతిహాస గాథలు, పురాణ కథలు, తెలుగువారి ఆచార వ్యవహారాలతో పాటు
ముఖ్యమైన పూజ తేదీలు, పూజా విధానాలు, పండగలు, వ్రతాలు యిలా ఇంకెన్నో...
ఆధ్యాత్మిక విషయాలతో పాటు నాకు వచ్చినవి, నచ్చినవి cooking, tips ఇలా ఇంకా చాలానే కనిపిస్తాయి....

మీకు కచ్చితంగా నేను చేసే ప్రతి వీడియో నచ్చుతుంది 👍
మీరు ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..🙏

ఈ ఛానల్ ను Subscribe చేసుకోండి - 🔔 బెల్ ఐకాన్ నొక్కండి.
ప్రతి నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేలా చూసుకోండి...