Nagaveni Chotu Vlogs

💐ఓం నమో వెంకటేశాయ🌼🌹💐హాయ్ ఫ్రెండ్స్ మై న్యూ ఛానల్ 🥳 అందరికీ నమస్కారం అండి 🙏 నా YouTube Channel కు స్వాగతం! నేను ఒక చేనేత కార్మికురాలిని, నా భర్త పేరు చౌడప్ప.Chotu. మా ఆయన కూడా చేనేత కార్మికుడు.! నేను ప్రతి రోజు చేసే వంటలు నేను చేసే చేనేత వృత్తి పనులు అలాగే మా ఆయన చేసే చేనేత వృత్తి పనులు వీడియోలు అప్లోడ్ చేస్తాను.కంటెంట్ కోసం నాతో చేరండి. Subscribe చేసుకోండి Please 🙏మరియు మా కుటుంబంలో భాగం అవ్వండి!💐