Eskuri Farms
అనాదిగా మనిషితో పాటుగా మనతో కలిసిపోయి మనకు ఉన్న అనేక అవసరాలను అవి తీరుస్తూ పాల కోసం మాంసం కోసం రక్షణ కోసం అనేక విధాలుగా మానవ అభివృద్ధి లో ముఖ్య భూమికను పోషించిన జీవులే మన పెంపుడు జంతువులు..
అందులో ముఖ్యంగా ఆవులు మరియు గేదెలు పాల కోసం, కుక్కలు పిల్లులు రక్షణ కోసం, అదేవిధంగా కోళ్లు, గొర్రెలు, మేకలు మరియు పందులు మాంసం కోసం మానవుడి జీవితం లో భాగం అయ్యాయి..
కానీ నేటి తరం లో మనిషికి కావాల్సిన ఆరోగ్యకరమైన ఆహారం లభించడం లేదు అనేది నిర్వివాదాంశం.
మన చుట్టూ ఉన్న అనేక గొప్ప breeds ని కోల్పోయి పశుసంపద తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి.
ఆ కారణాలు విశ్లేషిస్తూ పశువుల పెంపకం లో కోళ్ల పెంపకం లో వచ్చే సమస్యలని అధిగమించి నేటి తరం యువత జీవ జాతుల మరియు కోళ్ల పెంపకం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు వాడాల్సిన మందుల మీద అవగాహన కల్పించాలనే సదుద్దేశం తో ఈ ఛానల్ స్టార్ట్ చేసాము..
ఇందులో మేము interview చేసే వారు దాదాపుగా ఆ రంగం లో అగ్రగణ్యులు కావున వారి ద్వారా సాధ్యమైనంత మంచి సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను..
నా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరంతా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ రఘునాథ్..
డబ్బు పెడితేనే బ్రీడ్ Discussion With GP garu
కోడి పందెం చూపించి సైనికుల్లో ధైర్యాన్ని నింపారు @GP గారు // Discussion with GP sir //
1.25 కోట్లు అందుకే వేశాం@GPగారు /Discussion with GP sir/ #trending
కలిదిండి నాగరాజు గారితో మాటా మంతీ #eskurifarms #trending
కలిదిండి నాగరాజు గారి సిండికేట్ పెద్దలతో సరదా గా పాత విషయాలపై మాటా ముచ్చట @eskurifarms
కలిదిండి నాగరాజు గారి మకాం లో నీళ్ళ పోతలు /Medicinal Water Bath/
ఇదొక వ్యసనం అలవాటు పడకపోతేనే మంచిది గాదిరాజు సుబ్బరాజు గారు #eskurifarms #trending
గాదిరాజు సుబ్బరాజు గారి (GSR గారి) మకాం చూసొద్దాం రండి
2024 ఆనంద వర్మ గారి బరి లో సంక్రాంతి సంబరాలు
Neella Potalu /Medicinal Water bath/ #trending #chicken #పందెంకోడి
పెద్దవారికి చిన్నవారికి బరిలో నేను చేసే సూచన ఇది@Paiboyina Venkatramayya garu #eskurifarms #trending
కోడి ఎందరికో జీవనాధారం @Paiboyina Venkatramayya garu #eskurifarms #trending
ఇన్ సెమినేషన్ ద్వారా మనకి నచ్చిన బ్రీడ్ తీయొచ్చు @GP గారు పార్ట్.3
ముందుగా దసరాకి సరిచూసుకోవాల్సినవి ఇవి@GP garu Part.2
విజయదశమి నుండి సంక్రాంతి వరకు ఇలా సిద్ధం అవండి GP Sir #eskurifarms #trending #GP
Legendary Breeder Pedana Sai Gari Interview Part.3 #eskurifarms
Legendary Breeder Pedana Sai Gari Interview Part.2 #eskurifarms
Legendary Breeder Pedana Sai Gari Interview Part.1 #eskurifarms
సోషల్ మీడియా ని ఉద్దేశించి చింతారావు గారి మాటలు #eskurifarms #trending
తణుకు నుండి వస్తారు గంటలో గాబులు కట్టి వెళ్ళిపోతారు #eskurifarms #trending #పందెంకోడి #pets
కోడికి గడ్డి మేపే పద్దతి @ASR గారు #eskurifarms #trending
Rtd.ASP చిట్టిబాబు గారి ప్రకృతి వ్యవసాయం #eskurifarms #trending
కొంపల్లి మురళీ గారి మకాం.. #eskurifarms #trending
రంగాపురం రత్తయ్య గారితో ముఖాముఖి పార్ట్ 2 #eskurifarms #trending
పండగ అంటే గుర్తొచ్చే వెంప బరిని చూసేయండి
రంగాపురం రత్తయ్య గారితో ముఖాముఖి పార్ట్ 1#eskurifarms #trending
దేవరకొండ దత్తు గారితో ముఖాముఖి
కృష్ణగారు గోంది పద్దరాజు గారి బ్రీడ్ అసలు రహస్యం ఇది @ప్రతాపరాజు గారు Part.4 #trending #eskurifarms
ముందుగా తీసుకెళ్లండి గెలిస్తే డబ్బు ఇవ్వండి అని అమ్మేవాళ్ళం@ Sudhakar Reddy garu #eskurifarms