Teluginti shadruchulu
Hi all I am Satya this youtube channel includes konaseema & godhavari and all types of Andhra tasty foods in a simple and traditional way I think it's helpful for newly married and bachelors how to cook in an easy way.
please support me by subscribing.
thank you all.
#Crispy babycorn pakoda #చాలా త్వరగా అలానే టేస్టీగా చేసుకునే స్నాక్ రెసిపీ # బేబీ కార్న్ పకోడీ #
ఫంక్షన్లో పెళ్లి భోజనాల్లో వడ్డించే గుత్తి వంకాయ మసాలా కర్రీ#guttivankaya masala curry #
ఒకే పిండితో రెండు రకాల టేస్టీ టిఫిన్స్ నీ చాలా ఈజీగా చేసేయొచ్చు #pesarapappu punugulu #
నోటికి ఏమైన కమ్మగా కారంగా తినాలనిపిస్తే ఈ# కోడిగుడ్డు వెల్లుల్లి కారం #ట్రై చెయ్యండి #Egg garlic fry
Egg Lollipop #పిల్లలు స్నాక్స్ కావాలని అడిగినప్పుడు ఇలా ఎగ్ లాలిపాప్ చేసి ఇవ్వండి ఇష్టంగా తినేస్తారు
ఇన్స్టంట్ స్వీట్ #సెనగపిండి లడ్డు # ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే చాలా ఈజీగా ఈ లడ్డూ ట్రై చెయ్యండి
ఉసిరికాయలతో రసాన్ని ఎక్కువ శ్రమ లేకుండా 20 నిమిషాల్లో చాలా ఈజీగా టేస్టీ గా ఇలా చేసేయండి Amla rasam
#అరటికాయ మెంతికూర తాలింపు #చాలా ఈజీ గా అలానే టేస్టీ గా చేసుకునే రెసిపీ #Raw banana methi fry#
#తందూరి స్వీట్ కార్న్ #టేస్ట్ సూపర్ ఉంటుంది #Thandhoori sweet corn #
#Egg plant masala fry# పెద్ద వంకాయ మసాలా ఫ్రై#సూపర్ టేస్టీగా ఉంటుంది #
కోనసీమ స్టైల్ #చికెన్ ఫ్రై పీస్ బిర్యాని #ఈ బిర్యానీ ఎవ్వరైనా ఇష్టంగా తినాల్సిందే#Fry piece biryani
#గోదారోళ్లస్పెషల్ #కోడిగుడ్డు పచ్చిరొయ్యలు కర్రీ #ఈ రెండింటి కాంబినేషన్ next level టేస్ట్ ఉంటుంది
పల్లెటూరి స్టైల్# కొత్తిమీర కొబ్బరి పచ్చడి #పదే పది నిమిషాల్లో చేసేయొచ్చు #టేస్ట్ కూడా అదిరిపోతుంది
#ఆలూ స్టఫ్ మిర్చీ బజ్జి #డిఫరెంట్ టేస్ట్ తో చాలా బాగుంటాయి #Aloo stuff mirchi bujji #😋👌#
కేటరింగ్ స్టైల్# ఆలూ చిక్కుడుకాయ #కర్రీ ఎక్కువ మసాలా లేకుండా కుక్కర్లో చాలా టేస్టీగా చేసేయొచ్చు #
#ఒక్క సారి ఈ పొడి వేసి బెండకాయ ఫ్రై చెయ్యండి # వెల్లుల్లి వాసనతో టేస్ట్ అదిరిపోతుంది #bendakaya fry
శెనగలతో #మసాలా వడలు #లోపల మెత్తగా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి #black chana masala vada#kala chana
#దోసకాయ పచ్చడి #మిక్సీలో చేసిన కూడా రోటి పచ్చడి టేస్ట్ తో చాలా చాలా బాగుంటుంది #Dosakaya pachadi #
#సగ్గుబియ్యం ఫ్రూట్ కస్టర్డ్ #ఎప్పుడూ తినే కస్టర్డ్ కాకుండా డిఫరెంట్ టేస్ట్ తో చాలా బాగుంటుంది #
#మిక్స్ వెజ్ ఊతప్పం #రోజూ తినే టిఫిన్స్ బోర్ కొట్టినప్పుడు ఈ ఊతప్పం ట్రై చెయ్యండి సూపర్ ఉంటుంది #
#కాలీఫ్లవర్ ఆవకాయ #చాలా ఈజీ గా అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చెయ్యాలంటే ఈ విధంగా ట్రై చెయ్యండి #
#వంకాయ వెల్లుల్లి కారం #వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నారంటే రుచి అద్భుతంగా ఉంటుంది #brinjal fry #
#రాజ్మా కర్రీ #నీ టేస్టీ గా అలాగే ఈజీ గా చెయ్యాలంటే ఇలా ట్రై చెయ్యండి సూపర్ ఉంటుంది # rajma curry #
homemade chocolates# కోకో పౌడర్ తో హెల్తీగా ఇంట్లోనే sugarless చాక్లెట్స్ నీ చాలా ఈజీగా చేసేయొచ్చు
#ఆలూ మసాలా #ఉల్లి వెల్లుల్లి లేకుండా ఈ విధంగా చెయ్యండి #టేస్ట్ అదిరిపోతుంది #Aloo masala #
మనం పెళ్లిళ్లలో తినే #వెజిటేబుల్ పులావ్ #నీ కుక్కర్లో చాలా ఈజీగా టేస్టీగా చేసేయొచ్చు #veg pulao #
#Soya nuggets #పిల్లలకు ఈజీ గా చేసి పెట్టే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ #మీల్ మేకర్ నగ్గెట్స్ #
#బీరకాయ తొక్కు పడేయకుండా టమోటో వేసుకుని ఇలా పచ్చడి చెయ్యండి చాలా ఇష్టంగా తినేస్తారు #
#మైసూరు బోండా# నూనె పీల్చకుండా రౌండ్ గా హోటల్ స్టైల్ లో రావాలంటే ఈ విధంగా చెయ్యండి #Mysore bonda #
హెల్తీ #క్యారెట్ మునగాకు ఫ్రై #ఒక్క సారి ఇలా ట్రై చేయండి #సూపర్ ఉంటుంది # healthy carrot moringa fry