Ammaji Maata😇
Hello friends!! Welcome to my channel🤩please support మీ. Subcribe my ఛానల్. 🙏🤝
ఎవరూ చెప్పని టిప్ తో వడలు. ఆయిల్ పీల్చవు. కర కర లాడతాయి #బ్రేక్ ఫాస్ట్ #vlog
చికెన్ దమ్ బిరియాని విత్ కర్రీ. ధమ్ ఇలా చేస్తేనే బాగా వస్తుంది #కుకింగ్ video #vlog
ఓం నమఃశివాయ 🙏. మా వారు చేసే నిత్య పూజ విధానం. రోజూ ఇలాగేచేస్తారు 💐
చికెన్ కర్రీ వద్దు. ఇవే ముద్దు. ఎండు చేపలు, గుడ్లు కూర. గోదారొళ్ల స్పెషల్ కర్రీ
ఒకేరోజు శివకేశవులు, అమ్మవారు దర్శనం. ఆంధ్ర అరుణాచలం, తొలి తిరుపతి, రమణ మహర్షి, అమ్మవారు
నన్ను చెప్పవద్దని ఆయనే చెప్పేసారు. పోలి పాడ్యమి పూజ #vlog #subscribe
అత్తయ్య గారు చెప్పిన పద్దతిలో నా స్టైల్ డబ్బకాయ పచ్చడి. #Citron ఫ్రూట్ పచ్చడి #like
దీపాలు పెడితే పాపాలు పోతాయో లేదో కానీ నాలుగిల్లు తగల బెట్టిన కాకి. అతి మానుకోండి
కొత్త ఇల్లు, కొత్త బండి, కొత్త భార్య అదిరిందయ్యా చంద్రం. ఈ డైలాగ్ గుర్తుందా. మురిసి పోతున్న మావారు
ఈరోజే గుమ్మం ముహూర్తం. పూజ, బ్రేక్ ఫాస్ట్. ఆశీర్వదించండి. #vlog #like #subscribe
అత్త అవ్వాలంటే భయం పుడుతుంది. దొంగ పోలీస్ అట అని తగల బెట్టిన కోడలు #subscribe
ఎదిగే కొద్దీ ఒదగమని అనేవారు ఒకప్పుడు. చెవిటి వారిలాగా ఉండాలి అంటున్నారు ఇప్పుడు.#motivation
ఏది ఎప్పుడు జరగాలో అది అప్పుడు జరిగిపోతుంది. ఏది ఆగదు. అంతా విధి రాత. ఆలోచించండి
అట్లతద్ది వాయినాలు వీడియో part 2.తూ. గో. జిల్లా. సంప్రదాయం. #చుక్క చూస్తే చుక్కలాంటి మొగుడు వస్తాడు
సుష్మ అట్లతద్ది వాయినాలు. మా గోదారోళ్లుఇలాగే చేస్తారు. Part.1 #అట్లతద్ది వాయినాలు
నిన్నటి కర్నూల్ బస్సు ప్రమాదం. చాలా బాధాకరం. తప్పె వరిది. డ్రైవరదా, యాజమాన్యనిదా, మనదా.
అందరూ సంధ్యా దీపం పెట్టుకుంటున్నారా. #కార్తీక మాసం #ప్రమిదలు #క్లీనింగ్ #పిట్ట గోడ #vlog
ఈ దీపావళి కి ఏంటో గ్రహణం పట్టినట్టు అయింది మా ఇంట్లో. ఉన్నంత లో happy గా ఉండండి అందరూ.
పెళ్లిళ్లు కానీ, ఫంక్షన్ లు కానీ ఇలా ఏదైనా కార్యక్రమం జరిగే టప్పుడు ఇలా చేయండి. వర్షం రమ్మన్నా రాదు
స్లాబ్ ఐతే వేసేసారు. కానీ ఆలా అవుతుంది అని అసలు అనుకోలేదు. అందరూ సపోర్ట్ చేసారు. పాత ఇంటికి
My dream house కి సెంట్రింగ్ work పూర్తి అయ్యింది. #subscribe
కొత్తగా ఛానల్ పెట్టాలి అనుకుంటే ఇవన్నీ తెలుసు కోండి. నాకు సెకండ్ ఫెమెంట్ వచ్చింది. ఎన్ని రోజులకి?
చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో తో మీ ముందుకు. Plz సపోర్ట్ #subscribe
చాలా రోజుల తర్వాత కుకింగ్ వీడియో తో వచ్చేసాను. అలాగే కొన్ని మంచి మాటలు #vlog
శుభకరుడు ఐన శివుడు (శివలింగం )ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది. ఈ వీడియో లో. #ఓం నమఃశివాయ
గ్రహణం గురించి ఆ రాసుల వాళ్ళు భయపడుతున్నారా? #చంద్రగ్రహణం #పరిహారం
శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చా. అని అడుగుతున్నారు. నేనేమి అంటాను అంటే?
లలితాసహస్ర నామ స్తో స్త్రం. తప్పులు ఉంటే మన్నించి తెలుపగలరు 🙏#subscribe
నా పుట్టినరోజు న నేను చేసుకున్న పూజ, పనులు #vlog #divotional #like #subscribe
ఆఖరి శ్రావణ శుక్రవారం. మళ్ళీ రెండోసారి వ్రతం చేసుకున్నాను. ఆలా చేసుకోవచ్చా? ఉండాల్సింది ఏమిటీ?