Telugu story Book by Devi

#Telugustorybookby Devi
అందరికీ నమస్కారం నా పేరు దేవి

ఈ ఛానల్ ద్వారా మీకు నచ్చే కథలను ప్రతిరోజూ వినవచ్చు అంతే కాకుండా నాకు తెలిసిన ఎన్నో విషయాలను అలాగే రకరకాల పుస్తకాల నుండి సేకరించిన సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా మీకు తెలియచేయాలి అనుకుంటున్నాను అలాగే devotional videos like భక్తి విశేషాలు , పూజా విధానాలు , ఇంకా ఎన్నో ఉపయోగపడే అంశాలను మీతో ఈ ఛానల్ ద్వారా share చేస్తాను

మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రయిబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించాలని కోరుతున్నాను 🙏🙏🙏

ఈ ఛానల్ లో నేను చదివి వినిపిస్తున్న కథలకు కొందరు ప్రముఖ రచయితలు/ రచయిత్రుల దగ్గర అనుమతిని తీసుకున్నాను. వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను🙏. కొందరి అనుమతి తీసుకోలేదు , ఎందుకంటే ఆ కథలకు సంబంధించిన రచయితలని లేక రచయిత్రిని ఎలా సంప్రదించాలి తెలియక , దయచేసి వారికి కానీ వారికి సంబంధించిన వారసులకు కానీ ఏదైనా అభ్యంతరం ఉంటే నా email id . [email protected] ద్వారా నన్ను సంప్రదించగలరు ,🙏🙏
#telugu story book by devi
#Telug story Book by devi