Lakshmi ganesh real life world
నా పేరు లక్ష్మి మా ఆయన పేరు గణేష్ మాకు ఇద్దరు పిల్లలు మా అబ్బాయి పేరు వేణు మా అమ్మాయి పేరు నవ్య దీపిక మా అల్లుడు పేరు రాజేష్ నేను ప్రతి రోజు ఇంటి దగ్గర చేసుకునే వంట తో పాటు అప్పుడప్పుడు Vlogs కూడా చేస్తూ ఉంటాము ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మా ఛానల్ ని subscribe చేస్కుని మమల్ని ఆదరిస్తారు అని ఆశిస్తున్నాము Thank you all 🥰
రోజంతా మాకు పొలం పనులతో సరిపోయింది
టైం వుంటే మా అబ్బాయి వంట చాలా బాగా చేస్తాడు నాకు చాలా సాయం వస్తాడు
ఇంటి ఇల్లాలిగా ఇంటి పనులన్నింటినీ ఎంతో ఇష్టంగా చెసుకుంటాము కదండీ
నేను ఊరి నుంచి వచ్చెసరికి బాగా పొద్దు పోయింది అని మా అబ్బాయి ప్రైడ్ రైస్ తీసుకొచ్చాడు
ఈ రోజు మా ఆయన గారు గెదెలె కాడ నేను ఊరు ప్రయాణం వెళ్ళాను
పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మనుషులు పడె కష్టాలు ఎదురు దెబ్బలు ఎన్నో మరెన్నో
ఈ రోజు మా ఆయన గారు మా అబ్బాయి కొబ్బరి తోటకి పళ్ళాలు వెయ్యడానికి వెళ్ళారు
ఈరోజు మా ఆయన గారు మంన్స్ లాగుంటా పుట్టిన రోజు పంక్షన్ కి వెళ్ళాడు
ఈ రోజు మా అమ్మాయి ఆరకాకరకాయ కోడిగుడ్డు కూర వండింది
నాకు కాలు నొప్పి గా ఉంది అని ఈరోజు పని మొత్తం మా లక్ష్మి చేసుకుంది
ఈ రోజు కొబ్బరి అన్నం చెసాను
ఈ రోజు వీడియో లో నేను వండిన కూర ఏమిటో చూద్దాం రండి
నేను మళ్ళీ సేమ్యా పులిహోర చెసాను
ఈ రోజు చేపల ఫ్రై లోకి కాంభినేషన్ పచ్చి పులుసు అలాగే కిచ్చిడి
మా అబ్బాయి పొలం లో గడ్డికి కలుపు మందు కొట్టి మళ్ళీ ఇంటి దగ్గర కొట్టాడు
రాత్రి వండిన చేపల కూరతో ఈ ఉదయం పూట కేరేజీలు పెట్టాను
మా వీడియో ని పూర్తిగా చూడండి
పగలంతా కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా టీ త్రాగాక హాయ్ గా ఉంటుంది
మా ఆయన గారి పొలం పనులను పూర్తిగా చూడండి
మా అబ్బాయి కొబ్బరి తోటకి పళ్ళాలు వెయ్యడానికి వెళ్ళాడు
రోజంతా మేము చేసుకునే పనులు
ఈరోజు నేను గడ్డి పనికి వెళ్ళాను కానీ వీడియో తీయడం కుదరలేదు
వొచ్చిన చుట్టాల కోసం బిర్యానీ మటన్ కర్రీ అలాగే చేపల కూర 🐟
ఈ రోజు మా ఆయన గారు పామాయిల్ గెలలు వెయ్యడానికి వెళ్ళాడు
ఈ రోజు వీడియోలో టమోటా రసం చేశాను
ఈ రోజు నేను చికెన్ 🐔 కూర వండాను
ఉదయం పూట నాకు ఇ నడక అలసటగా ఉంటుంది
ఈ రోజు మా తోటలో చేసిన పనులు
ఈ రోజు మా మనవడికి అన్నప్రసన్నం
మేము ఈ సాయింత్రం పూట స్నాక్స్ నూడుల్స్ చేసుకున్నాం