Seethampeta Tribals culture

హాయ్.. ఫ్రెండ్స్... నేను అయితే గిరిజనులు సంబందింసిన భాష, సంస్కృతి, సంప్రదాయాలు,మరియు పండించిన పంటలు , మరియు వంటలు పురాతన పద్ధతులు వీటి కోసం అయితే వీడియో ద్వారా అయితే మిమ్మల్ని అందిస్తున్నాను. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకోంతున్నాను. దయ చేసి నన్ను ఆదరించండి..!అలాగే ప్రోత్సహించండి..!! Thank you to all..