Venkat Sir Classes

**"రాబోయే కాలానికి... కాబోయే ప్రభుత్వ ఉద్యోగులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు! 🙏🏻"**

నేను మీ **వెంకట్ సార్**. నా వీధి నిర్వహణ తో పాటుగా
16సంవత్సరాలుగా జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, పర్యావరణ శాస్త్రంలో నిపుణతను కలిగి, తెలుగు రాష్ట్రాల **ప్రముఖ శిక్షణా సంస్థలు**, **BC/SC స్టడీ సెంటర్స్** లో పాఠాలు బోధిస్తున్నాను.
గత 10 ఏళ్లుగా **అనేక దినపత్రికలలో జాగ్రఫీ సంబంధిత ఆర్టికల్స్ రాస్తూ, పలు **పబ్లికేషన్స్ లో బుక్ రచయితగా** కొనసాగుతున్నాను.

##📚 ఈ ఛానెల్ లో మీరు పొందబోయే అంశాలు:

* **జాగ్రఫీ**, **డిజాస్టర్ మేనేజ్మెంట్**, **పర్యావరణ శాస్త్రం** కరెంట్ అఫైర్స్ ..పైన విపులమైన బోధన
* **UPSC, TSPSC, APPSC, గ్రూప్స్, DSC, POLICE, RRB** వంటి అన్ని పోటీ పరీక్షలకై ప్రామాణిక మార్గదర్శకం కల్పించబడును

### 📲 ప్రత్యేకంగా:

**#VenkatSir Online Classes App** ద్వారా:

* ఉచిత శిక్షణ తరగతులు
* ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్‌లు
* చాట్స్ & గైడెన్స్, అందించబడును

### 💬 నా నమ్మకం:

**"బోధన నాది – సాధన మీది"**
**మీ విజయం మన లక్ష్యం!**

📞 **సంప్రదించండి:** 9652812027
📌 **Subscribe చేసి, విజయపథంలో ముందుకెళ్లండి.. మిత్రమా