Yaadhartha Vaadhi TV (Yv TV)

అందరికి నమస్కారం!

ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్ధేశ్యం క్రీస్తును గూర్చిన సాక్ష్యం ఇవ్వడం! భక్తుల సాక్ష్యాలను తెలియ జేయడం, క్రైస్తవ ప్రపంచంలోని ప్రశ్నలకు సమాధానాలను తెలియజేయడం, క్రైస్తవుల పై జరుగుతున్న దాడులను చట్ట బద్ధంగా ఎదుర్కోవడం, క్రైస్తవులను రాజకీయంగా, ఒక్క ఓటు బ్యాంక్ గా ఏకం చెయ్యడం, అందరిని ఒక్క బోధలోనికి నడిపించాలి అనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్లడం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం!

మీ ప్రార్ధనలో ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోగలరు.

మా కాంటాక్ట్ & వాట్సప్ నంబర్: 9000083219

Mark Babu Romalla
- Yadartha Vaadhi Tv