Mana Telugu Online Classes

నా వంతు ప్రయత్నంగా తెలుగు భాష మక్కువ గల ప్రతి ఒక్కరికీ అక్షరాలనుండి మొదలు పెట్టి, వర్ణమాల,అందలి విభాగములు,వ్యాకరణ సంజ్ఞలు,సంధులు,సమాసములు,అలంకారములు, ఛందస్సు,జాతీయాలు,సామెతలు,సూక్తులు,నీతి పద్యాలు,అన్ని తరగతుల పాఠ్యాంశములు,తెలుగు భాషకు సంబంధించిన,నాకు తోచిన మంచి విషయాలను నా ఈ చానెల్ ద్వారా అందించదలచాను.