విష్ణు భక్తి గీతాలు

హాయ్ ఫ్రెండ్స్ భజన కళాకారులందరికి ప్రతి ఒక్క కళాకారానికి పేరుపేరునా ధన్యవాదాలు🙏🙏 నా పేరు విష్ణు యాదవ్ 🎹🎹🎹నాకు సంగీతం అంటే ప్రాణం మాది అడ్రస్ అనంతపూర్ జిల్లా పుట్లూరు మండలం కోమటికుంట్ల గ్రామం ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి గల కారణం మేము భజన చేస్తాము టీమ్ ఉంది చుట్టుపక్కల మా ప్రాంతంలో ఎక్కడికైనా భజనకు పిలిస్తే మేము వెళుతూ ఉంటాము మన చానల్లో ఇప్పటినుంచి భజనకు సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తాను కాబట్టి అందరూ ఆదరించి మన చానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము 🙏జై శ్రీరామ్