praveen kumar official

# praveen kumar official
@praveen kumar
@shalem god's grace ministries chekkapalli https://www.youtube.com/@SGGM #Praveen Kumar offical chekkapalli Praveen
“దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక!ఇది షాలేమ్ గాడ్స్ గ్రేస్ మినిస్ట్రీస్ యూట్యూబ్ చానెల్. ప్రభువుని ఆరాధించడానికి, ఆయన వాక్యాన్ని నేర్చుకునేందుకు మరియు ఆత్మీయంగా ఎదగడానికి మీకు ఇది సరైన ప్రవాహం.
ఆరాధనలు:-
•ఆదివారం మొదటి ఆరాధన చెక్కపల్లిలో
సమయం: ఉదయం 8:00 నుండి 10:00 వరకు ఆదివారం రెండవ ఆరాధన మల్లేశ్వరంలో
సమయం: ఉదయం 11:00 గంటల నుండి 1:00 వరకు

•బుధవారం రోగులకొరకు ప్రత్యేక ప్రార్థన
సమయం: రాత్రి 8:00 నుండి 9:00 వరకు

•మరి ఎన్నిప్రత్యేక ప్రార్థనలు ప్రతిదీ ఇక్కడ పొందుపరుస్తాం.
చానెల్‌కి సబ్‌స్క్రైబ్ చేయండి…

◽డినామినేషన్ రూపం లో మనుషులను విడగొట్టేది క్రైస్తవ మతం..
◽ఫిర్కా ల రూపం లో మనుషులను విడ గొట్టేది ఇస్లాం మతం..
◽శాఖ ల్లో మనుషులను విడగొట్టే ది సనాతన మతం.
◽మనుషులను మనుషులుగా ఒక్క మానవ సమాజంగా, ఏక శరీరంగా, విశ్వైక కుటుంబంగా చేసేది క్రీస్తు మార్గం అదే నిజమైన మానవత్వం!!