PRARDHANA

"గండ్ర గొడ్డలి" యిర్మీయా.51:20 పదును నుండి "ఐదు నున్నని రాళ్ళు"1సమూ.17:9. ఈ ఛానల్ ప్రార్థన పూర్వకంగా ప్రారంభించబడింది. ఇందులో దేవుని బిడ్డలకు అవసరమైన వర్తమానాలు,పాటలు, ఆరాధన వర్తమానాలు, బల్ల వర్తమానాలు, బైబిల్ స్టడీ వర్తమానాలు, సువార్త వర్తమానాలు, సంఘ ప్రార్థన వర్తమానాలు, గృహ కూడిక వర్తమానాలు, వివాహ వర్తమానాలు, భూస్తాపన వర్తమానాలు, ఆధరణ కూడిక వర్తమానాలు, జీవిత సాక్ష్యాలు, ఆత్మీయ సంఘటనలు, సుమధుర సంగీతం తో కూడిన పాటలు, అన్ని సందర్భాలకు సరిపోయిన పాటలు అన్ని సందర్భాలకు సరిపోయిన వర్తమానాలు, పిల్లల, యౌవ్వనస్తుల, సహూదరీల,వృద్ధుల ఆత్మీయ ఎదుగుదలకు దోహదం చేసే వర్తమానాలు అందించడం జరుగుతుంది
దయచేసి ప్రార్థన యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేయండి బెల్ బటన్ ను ప్రెస్ చేయండి
ఈ వీడియోలను చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మరియు అనేకులకు షేర్ చేయండి


#PRARDHANATHALLURI

#PRARDHANA