Ramesh Minnakuri
🙏 నమస్కారం 🙏
ఇది రమేష్ మిన్నకూరి ఛానల్.
ఈ ఛానల్లో మీరు చూడబోయే వీడియోలు —
🛕 దేవాలయాలు,
🌊 బీచ్లు,
🚒 SDRF కార్యక్రమాలు,
🌿 ప్రకృతి అందాలు,
🎉 సంస్కృతి, సంప్రదాయాలు గురించినవి.
ప్రతి వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ అందాలు, భక్తి, మనుషుల జీవన విధానం ప్రతిబింబిస్తాయి.
📸 నా లెన్స్ ద్వారా మీరు భక్తి, సహజ సౌందర్యం, మరియు సేవా కార్యక్రమాలను అనుభవించండి.
🎥 ప్రతి వారం కొత్త వీడియోలు!
🔔 Subscribe చేయండి – మీ ప్రేమ, ఆశీర్వాదం నాకు ప్రోత్సాహం.
#RameshMinnakuri #TeluguDevotional #NatureVideos #SDRF
🎥 రమేష్ మిన్నకూరి షార్ట్ వీడియోలు 🎥
🛕 దేవాలయాలు | 🌊 బీచ్లు | 🚒 SDRF సేవా కార్యక్రమాలు | 🌿 ప్రకృతి అందాలు | 🎉 పండుగ ఉత్సవాలు
ప్రతి షార్ట్ ఒక చిన్న కథ చెబుతుంది — భక్తి, స్ఫూర్తి, మరియు మన సంస్కృతి గురించి.
✨ ప్రతి రోజు కొత్త అనుభూతి కోసం Subscribe చేయండి!
రమేష్ మిన్నకూరి ఛానల్ –
భక్తి, ప్రకృతి, SDRF సేవలు, మరియు మన సంస్కృతి గురించి వీడియోలు.
ఈ ఛానల్ ద్వారా మీరు ఆంధ్రప్రదేశ్ అందాలు, దేవాలయాల మహిమ, సహజ సౌందర్యం, మరియు పండుగ ఉత్సవాలు చూడవచ్చు.
🌟 Join చేసి, భక్తి మరియు ప్రకృతి అందాల ప్రయాణంలో నాతో చేరండి!
ప్రాణాలని పణంగా పెట్టిన APSDRF వీరసేవ 🌊❤️"
CBRN సవాల్ 2025 - CBRN Challenge 2025, CBRN యోధుల యుద్ధం
దసరా సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి భారీగా వచ్చిన భక్తులు🙏
ప్రొద్దుటూరు దసరా ప్రత్యేకం /శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిశోభాయాత్ర2025#Proddatur#Dasara2025
"Bhavani island Vijayawada - Complete Travel భవాని ఐలాండ్ ట్రిప్ పూర్తి వివరాలు "
ఉండవల్లి గుహలు పూర్తి వివరాలు 7th century historical wonder #viralvideo #viral #TravelVijayawada
#Kurnool Venkatramana colony లో వినాయకుడిని చూద్దాం రండి #viralvideos #shortvideo
#వినాయకచవితి పూజ ఎలా జరిగిందో చూద్దాం రండి #fastival #viralvideos #viralshorts
#Mopidevi సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ,ఎంతో మహిమగల #temple #travel#viralshorts
#కోటప్పకొండ ఎలా స్వామి నీ దర్శనం #శివయ్య
1000 సం,, ల క్రితం చోళరాజులచే కట్టించబడిన పురాతన ఆలయం రాష్ట్రం లో రెండవ అతి పెద్ద గోపురం కూడా ఇక్కడే
#తుఫాన్ సమయం లో #అలలు ఎగసిపడుతున్నాయి ఈ #టైమ్ లో ఎవరు దగ్గరకు వెళ్ళకూడదు
#విజయవాడ నుండి #శ్రీశైలం #seaplane ట్రైల్ సక్సస్ అయ్యింది ఇక ప్రయానం సులువు
#విజయవాడ వరదల సమయంలో #నీరు,#ఆహారం ఆపదలో ఉన్న వారిని రక్షించడం జరిగింది
#తమ్ముని కోసం ఎంతో ఇష్టంగా #రాఖి కడుతున్న #అక్క
#కనక దుర్గమ్మ టెంపుల్ #(విజయవాడ) మొదట ఉన్న గర్భగుడి ఉన్న ప్లేస్ వేరా?@#
##ఎంత అందంగా ఉంది అంటే మాటల్లో చెప్పలేం మంగంపేటకు రావాల్సిందే సంతోషంగా మామూలుగా లేదు #@
##15 ఇయర్స్ తర్వాత చేసిన # ఈ తిరునాలా ఊరి జనాల సంతోషానికి అవధులు లేవు#
##తిరుమల మాడ వీధుల్లో గజేంద్రుల తో నడవడం అంటే ఎంతో అదృష్టం ఉండాలి @#
#పడిపోయిన బిల్డింగ్ నందు జనాలను రక్షిస్తూ చేస్తున్న (CSSR) operation Drill
ప్రజలని కాపాడడానికి మీరు చేస్తున్న కృషి,కష్టం మిమ్మలని ఎంత పొగిడినా తక్కువే@🙏🙏🙏
July 27, 2025
శ్రీశైలం డ్యాం అన్ని గేట్లు ఓపెన్ చేసినప్పుడు మీలో ఎంత మంది చూశారు #@
Kavya Sree 8th Birthday
కావ్య ఫోటో లు